Telugu Lyrics
వచ్చేశాడమ్మో
ఎవ్వడికోసమో
వచ్చేశాడమ్మో
ఒక్కడె రాక్షసుడు
భయంకర రూపముతో
నరమాంస భక్షకుడు
ఇతడేనా మన శత్రువు
ఈ ముప్పునుండి
కాపాడగలడే
ఈ వీరుడు
లేకే పోరు
ఈ అంధకారములో
వెలుగై వస్తున్నాడు
రాక్షసుల అంతు
చూస్తాడంట
అయ్యో అయ్యో అయ్యో
వచ్చేశాడమ్మో
ఎవ్వడికోసమో
వచ్చేశాడమ్మో
ఒక్కడే రాక్షసుడు
భయంకర రూపముతో
నరమాంస భక్షకుడు
ఇతడేనా మన శత్రువు
ఈ ముప్పునుండి
కాపాడగలడే
ఈ వీరుడు
లేకే పోరు
ఈ అంధకారములో
వెలుగై వస్తున్నాడు
రాక్షసుల అంతు
చూస్తాడంట
English Lyrics / Transliteration
Vaccēśāḍammo
Evvaḍikōsamō
Vaccēśāḍammo
Okkaḍe rākṣasuḍu
Bhayaṅkara rūpamutō
Narāmānsa bhakṣakuḍu
Itadēnā mana śatruvu
Ī muppunuṇḍi
Kāpāḍagaladē
Ī vīruḍu
Lēkē pōru
Ī andhakāramulō
Velugai vastunnāḍu
Rākṣasula antu
Cūstāḍaṇṭa
Ayyō ayyō ayyō
Vaccēśāḍammo
Evvaḍikōsamō
Vaccēśāḍammo
Okkadē rākṣasuḍu
Bhayaṅkara rūpamutō
Narāmānsa bhakṣakuḍu
Itadēnā mana śatruvu
Ī muppunuṇḍi
Kāpāḍagaladē
Ī vīruḍu
Lēkē pōru
Ī andhakāramulō
Velugai vastunnāḍu
Rākṣasula antu
Cūstāḍaṇṭa