Telugu Lyrics
ప్రియ నగరమున వెలసె నందనవనము
హరి నామములో మురిసె నందనవనము
ప్రియ నగరమున వెలసె నందనవనము
సమరమునకు విముఖుడు నిరతము శ్రీరమణుడు
సమరమునకు విముఖుడు నిరతము శ్రీరమణుడు
నమరి సేవకులచే నందముగ నున్నాడు
నమరి సేవకులచే నందముగ నున్నాడు
ప్రియ నగరమున వెలసె నందనవనము
అనవరతము హరి సేవ నతని కధిక సంపద
అనవరతము హరి సేవ నతని కధిక సంపద
వినయ గుణములతోడ వెలయుచునున్నాడు
వినయ గుణములతోడ వెలయుచునున్నాడు
ప్రియ నగరమున వెలసె నందనవనము
విప్రనారాయణుడను పేరున వెలసె నతడు
విప్రనారాయణుడను పేరున వెలసె నతడు
శ్రీపతి చరణములనే శరణు జొచ్చెను
శ్రీపతి చరణములనే శరణు జొచ్చెను
ప్రియ నగరమున వెలసె నందనవనము
English Lyrics / Transliteration
Priya nagaramuna velase nandanavanamu
Hari naamamulo murise nandanavanamu
Priya nagaramuna velase nandanavanamu
Samaramunaku vimukhudu niratamu Sriramanudu
Samaramunaku vimukhudu niratamu Sriramanudu
Namari sevakulache andamuga nunnadu
Namari sevakulache andamuga nunnadu
Priya nagaramuna velase nandanavanamu
Anavaratamu Hari seva natani kadhika sampada
Anavaratamu Hari seva natani kadhika sampada
Vinaya gunamulatoda velayuchununnadu
Vinaya gunamulatoda velayuchununnadu
Priya nagaramuna velase nandanavanamu
Vipranarayananu peruna velase natadu
Vipranarayananu peruna velase natadu
Sripathi charanamulane sharanu joccenu
Sripathi charanamulane sharanu joccenu
Priya nagaramuna velase nandanavanamu