Telugu Lyrics
పాడుతాను విను నా బంగారు లాల
ఊగేడ ఊయల ఉయ్యాల జోల
పాడుతాను విను నా బంగారు లాల
తొలిరేయి వేళలో తనులీల లాడ
వెన్నెల రేకులన్నీ కలగూర గాల
తొలిరేయి వేళలో తనులీల లాడ
వెన్నెల రేకులన్నీ కలగూర గాల
ఊగేడ ఊయల ఉయ్యాల జోల
పాడుతాను విను నా బంగారు లాల
చిలిపి తనములు చేసే బాల
అదివోయె ఆడిన అలిగేటి బాల
చిలిపి తనములు చేసే బాల
అదివోయె ఆడిన అలిగేటి బాల
పగలెంతో ఆడుకున్నా పసిపాప
రేయి నిద్రపోతే నీతో ఆడుకోనా
పగలెంతో ఆడుకున్నా పసిపాప
రేయి నిద్రపోతే నీతో ఆడుకోనా
ఊగేడ ఊయల ఉయ్యాల జోల
పాడుతాను విను నా బంగారు లాల
కనుమూసి కనులు తెరిచే ఈలోపే
కలలను కన్నది కమ్మని లోనే
కనుమూసి కనులు తెరిచే ఈలోపే
కలలను కన్నది కమ్మని లోనే
అమ్మలాల ఒడిలో ఆడుకున్నా
చల్లని నీ జోలనే విన్న
అమ్మలాల ఒడిలో ఆడుకున్నా
చల్లని నీ జోలనే విన్న
ఊగేడ ఊయల ఉయ్యాల జోల
పాడుతాను విను నా బంగారు లాల
English Lyrics / Transliteration
Paadutaanu vinu naa bangaaru laala
Oogeda uyala uyyala jola
Paadutaanu vinu naa bangaaru laala
Tolireyi velalo tanuleela laada
Vennela rekulanni kalagura gaala
Tolireyi velalo tanuleela laada
Vennela rekulanni kalagura gaala
Oogeda uyala uyyala jola
Paadutaanu vinu naa bangaaru laala
Chilipi tanamulu chese baala
Adivoye aadina aligeti baala
Chilipi tanamulu chese baala
Adivoye aadina aligeti baala
Pagalentho aadukunna pasipaapa
Reyi nidrapothe neeto aadukona
Pagalentho aadukunna pasipaapa
Reyi nidrapothe neeto aadukona
Oogeda uyala uyyala jola
Paadutaanu vinu naa bangaaru laala
Kanumusi kanulu teriche ee lope
Kalalanu kannadi kammani lone
Kanumusi kanulu teriche ee lope
Kalalanu kannadi kammani lone
Ammalaala odilo aadukunna
Challani nee jolane vinna
Ammalaala odilo aadukunna
Challani nee jolane vinna
Oogeda uyala uyyala jola
Paadutaanu vinu naa bangaaru laala