Telugu Lyrics
వినవో నా వైనంబు వేడుకోనీ చిన్నోడా
చిన్నారి చిన్నారి తిన్నెమీది చిన్నోడా
చిరునవ్వుల తీరాల చెలికాడా
నయనముల కళ్ళారా నవరాజిత మదన
చిరునవ్వుల తీరాల చెలికాడా
నయనముల కళ్ళారా నవరాజిత మదన
నవరాగ మధురాలాప సహచరి
తనువూగెనుగా ప్రేమ సరోవర
నవరాగ మధురాలాప సహచరి
తనువూగెనుగా ప్రేమ సరోవర
చిన్నారి చిన్నారి తిన్నెమీది చిన్నోడా
వినవో నా వైనంబు వేడుకోనీ చిన్నోడా
చిన్నారి చిన్నారి తిన్నెమీది చిన్నోడా
English Lyrics / Transliteration
Vinavo na vainambu vedukoni chinnoda
Chinnari chinnari thinnemidi chinnoda
Chirunavvula theerala chelikada
Nayananmula kallara navrajitha madana
Chirunavvula theerala chelikada
Nayananmula kallara navrajitha madana
Navaraga madhuralaapa sahachari
Thanuvu oge nu gaa prema sarovara
Navaraga madhuralaapa sahachari
Thanuvu oge nu gaa prema sarovara
Chinnari chinnari thinnemidi chinnoda
Vinavo na vainambu vedukoni chinnoda
Chinnari chinnari thinnemidi chinnoda