Telugu Lyrics
అరుదైన భాగ్యశాలి నారీ!
ప్రియుని వాలకంబులు,
ప్రియసఖుల మాటలు,
కనులార గాంచగ
కలిగె నీ భాగ్యమే!
అతి భాగ్యశాలి నారీ!
అరుదైన భాగ్యశాలి నారీ!
నేనేమి చేయుదునో,
ఏమని పొగడుదునో
ప్రియుని అనురాగపు
ప్రేమ లీలావిలాసాలు
తనివిదీర గాంచగ
తరుణి నీ భాగ్యమే!
అతి భాగ్యశాలి నారీ!
అరుదైన భాగ్యశాలి నారీ!
కమలాక్షునెడ బ్రమ
కలిగె నే క్షణమున
నమ్మినట్టి నమ్ముకో
నాయెడ నీ దయ
అనుభవించు సఖీ
అపురూప భాగ్యమే!
అతి భాగ్యశాలి నారీ!
అరుదైన భాగ్యశాలి నారీ!
English Lyrics / Transliteration
Arudaina bhagyasali nari!
Priyunin valakambulu,
Priyasakhula matalu,
Kanulara ganchaga
Kalige nee bhagyame!
Athi bhagyasali nari!
Arudaina bhagyasali nari!
Nenemi cheyuduno,
Emani pogaduduno
Priyunin anuragapu
Prema leelavilasalu
Tanivideera ganchaga
Taruni nee bhagyame!
Athi bhagyasali nari!
Arudaina bhagyasali nari!
Kamalaksanudena bram
Kalige ne kshanamuna
Namminatti nammuko
Nayyeda nee daya
Anubhavinchu sakhi
Apurupa bhagyame!
Athi bhagyasali nari!
Arudaina bhagyasali nari!