Telugu Lyrics
మనసైన దారినే పయనించుదము
పయనమందున వింతలు మరెన్నో
అనుభవించుదము
చలో చలో సైకిలు చలో చలో
హాయిగ తేలి తేలుతూ
నేలపై సాగిపోదాము
లోకమంతా చుట్టచుట్టి
ఎన్నడో మధురం మధురం
చలో చలో సైకిలు చలో చలో
రమ్మన్న చోటికి రమ్మన్న వేళ
పరుగులు తీయుదము
రానివ్వకున్నా సరే
పొమ్మన్న చోటుకెళ్ళి
సాగిపోదాము
చలో చలో సైకిలు చలో చలో
ఆకలన్నది ఉండదు
దప్పికన్నది ఉండదు
జాలి అన్నది ఉండదు
కోపమన్నది ఉండదు
చలో చలో సైకిలు చలో చలో
ఆనందమే అద్దాలలో
కనిపించు నవ్వులలో
ఎదురయ్యే ప్రతి రూపములో
అందాలన్నీ కానరమ్మ
చలో చలో సైకిలు చలో చలో
English Lyrics / Transliteration
Manasaina daarine payaninchudamu
Payanamanduna vintalu marenno
Anubhavinchudamu
Chalo chalo cycle chalo chalo
Haayiga theli teluthoo
Nelapai saagipodamu
Lokamantha chuttachutti
Ennado madhuram madhuram
Chalo chalo cycle chalo chalo
Rammanna chotiki rammanna vela
Parugulu theeyudamu
Raneevvokunna sare
Pommanna chotukelli
Saagipodamu
Chalo chalo cycle chalo chalo
Aakalannadi undadu
Dappikannadi undadu
Jaali annadi undadu
Kopamannadi undadu
Chalo chalo cycle chalo chalo
Aanandame addalalo
Kanipinchu navvulalo
Edurayye prathi roopamulo
Andaalannee kaanaramma
Chalo chalo cycle chalo chalo