Telugu Lyrics
మంఛి దినము నేడే, మాకు మంగళమే నేడే
మంఛి దినము నేడే
వేడుకలన్ని నేడే, విందులన్ని నేడే
వేడుకలన్ని నేడే, విందులన్ని నేడే
మంఛి దినము నేడే
ఆనందము నేడే, ఆహ్లాదము నేడే
ఆనందము నేడే, ఆహ్లాదము నేడే
మంఛి దినము నేడే
పుణ్యము నేడే, భద్రము నేడే
పుణ్యము నేడే, భద్రము నేడే
మంఛి దినము నేడే
మంఛి దినము నేడే, మాకు మంగళమే నేడే
మంఛి దినము నేడే
English Lyrics / Transliteration
Manchi dinamunede, maaku mangalame nede
Manchi dinamunede
Vedukalanni nede, vindulanni nede
Vedukalanni nede, vindulanni nede
Manchi dinamunede
Aanandamu nede, aahlaadamu nede
Aanandamu nede, aahlaadamu nede
Manchi dinamunede
Punyumu nede, bhadramu nede
Punyumu nede, bhadramu nede
Manchi dinamunede
Manchi dinamunede, maaku mangalame nede
Manchi dinamunede