Telugu Lyrics
అందాలు చిందేటి అరవిరి పూవులలో
హాయిగ తిరిగేటి తుమ్మెదల పాటలో
హాయిగ తిరిగేటి తుమ్మెదల పాటలో
అందాలు చిందేటి అరవిరి పూవులలో
కమ్మని మావిచిగురల పల్లవిలో
కమ్మని మావిచిగురల పల్లవిలో
కోకిల గానముల కలకలములో
కోకిల గానముల కలకలములో
అందాలు చిందేటి అరవిరి పూవులలో
ఇంతియ కానిది ఇంతటి చందము
ఇంతియ కానిది ఇంతటి చందము
అంతటి మాయల నాటువ చందము
అంతటి మాయల నాటువ చందము
అందాలు చిందేటి అరవిరి పూవులలో
English Lyrics / Transliteration
Andalu chindeti araviri poovulalo
Haayiga thirigeti tummedala paatolo
Haayiga thirigeti tummedala paatolo
Andalu chindeti araviri poovulalo
Kammani maavichigurula pallavilo
Kammani maavichigurula pallavilo
Kokila gaanamula kalakalamulo
Kokila gaanamula kalakalamulo
Andalu chindeti araviri poovulalo
Intiya kaanidi intati chandamu
Intiya kaanidi intati chandamu
Antati maayala naatuva chandamu
Antati maayala naatuva chandamu
Andalu chindeti araviri poovulalo