Telugu Lyrics
తడవాయనీక లేవరా తడవాయనీక లేవరా
కాలము పోయిన తరువాత కష్టము తీరదురా
కాలము పోయిన తరువాత కష్టము తీరదురా
తడవాయనీక లేవరా తడవాయనీక లేవరా
పరలోక సంపద కొరకు పంచభక్ష్య పరమాన్నములు
కావురము కొని తరిగి కడుపు నింపిన చాలునా
పరలోక సంపద కొరకు పంచభక్ష్య పరమాన్నములు
కావురము కొని తరిగి కడుపు నింపిన చాలునా
తడవాయనీక లేవరా తడవాయనీక లేవరా
కాలము పోయిన తరువాత కష్టము తీరదురా
కాలము పోయిన తరువాత కష్టము తీరదురా
తడవాయనీక లేవరా తడవాయనీక లేవరా
లోకములోన మనుజులార లోకహితము చేయువార
లోకములోన మనుజులార లోకహితము చేయువార
దేవుడు మీపైన నిండు దయతోడుగ నుండురా
దేవుడు మీపైన నిండు దయతోడుగ నుండురా
తడవాయనీక లేవరా తడవాయనీక లేవరా
కాలము పోయిన తరువాత కష్టము తీరదురా
కాలము పోయిన తరువాత కష్టము తీరదురా
తడవాయనీక లేవరా తడవాయనీక లేవరా
English Lyrics / Transliteration
Tadavayanika levarā tadavayanika levarā
Kālamu pōyina taruvāta kaṣṭamu tīradurā
Kālamu pōyina taruvāta kaṣṭamu tīradurā
Tadavayanika levarā tadavayanika levarā
Paralōka sampada koraku pan̄cabhakṣya paramānnnamulu
Kāvuramu koni tarigi kaḍupu nimpina cālunā
Paralōka sampada koraku pan̄cabhakṣya paramānnnamulu
Kāvuramu koni tarigi kaḍupu nimpina cālunā
Tadavayanika levarā tadavayanika levarā
Kālamu pōyina taruvāta kaṣṭamu tīradurā
Kālamu pōyina taruvāta kaṣṭamu tīradurā
Tadavayanika levarā tadavayanika levarā
Lōkamulōna manujulāra lōkahitamu cēyu vāra
Lōkamulōna manujulāra lōkahitamu cēyu vāra
Dēvuḍu mīpaina niṇḍu dayatōḍuga nuṇḍurā
Dēvuḍu mīpaina niṇḍu dayatōḍuga nuṇḍurā
Tadavayanika levarā tadavayanika levarā
Kālamu pōyina taruvāta kaṣṭamu tīradurā
Kālamu pōyina taruvāta kaṣṭamu tīradurā
Tadavayanika levarā tadavayanika levarā