Telugu Lyrics
ఇది వెర్రి బ్రతుకు ఇది వెర్రి బ్రతుకు
వినరా మనిషీ ఈ దురదృష్టపు కథ
యెదలోన మంటలు మెడలోన పడగలు
రగిలే కడుపున రాలే కన్నీరు
పడేసి పోయిన పరదేశీవాడిని
తన కొడుకు నరహరి నా పేరు
తానెవరో నాకెవరో యెవరో యెవరికో
నరహరి నరహరి నరహరి
నరహరి నరహరి నరహరి
నరహరి నరహరి నరహరి
ఎందుకీ బ్రతుకు ఎందుకీ బ్రతుకు
ఇది వెర్రి బ్రతుకు ఇది వెర్రి బ్రతుకు
వినరా మనిషీ ఈ దురదృష్టపు కథ
యెదలోన మంటలు మెడలోన పడగలు
రగిలే కడుపున రాలే కన్నీరు
పడేసి పోయిన పరదేశీవాడిని
తన కొడుకు నరహరి నా పేరు
తానెవరో నాకెవరో యెవరో యెవరికో
నరహరి నరహరి నరహరి
నరహరి నరహరి నరహరి
నరహరి నరహరి నరహరి
నరహరి నరహరి నరహరి
నరహరి నరహరి నరహరి
నరహరి నరహరి నరహరి
నరహరి నరహరి నరహరి
నరహరి నరహరి నరహరి
నరహరి నరహరి నరహరి
నరహరి నరహరి నరహరి
English Lyrics / Transliteration
Idi verri brathuku, idi verri brathuku
Vinara manishi, ee duradrushtapu katha
Yedalona mantalu, medalona padagalu
Ragile kadupuna, rale kanneeru
Padesi poyina paradeseevaadini
Thana koduku Narahari, naa peru
Thaanevaro, naakevaro, yevaro yevariko
Narahari Narahari Narahari
Narahari Narahari Narahari
Narahari Narahari Narahari
Enduki brathuku, enduki brathuku
Idi verri brathuku, idi verri brathuku
Vinara manishi, ee duradrushtapu katha
Yedalona mantalu, medalona padagalu
Ragile kadupuna, rale kanneeru
Padesi poyina paradeseevaadini
Thana koduku Narahari, naa peru
Thaanevaro, naakevaro, yevaro yevariko
Narahari Narahari Narahari
Narahari Narahari Narahari
Narahari Narahari Narahari
Narahari Narahari Narahari
Narahari Narahari Narahari
Narahari Narahari Narahari
Narahari Narahari Narahari
Narahari Narahari Narahari
Narahari Narahari Narahari
Narahari Narahari Narahari