Telugu Lyrics
ప్రేమలీలలాయెనోయి
రసలీలలాయెనోయి
రామ లీలలాయెనోయి
ప్రమలీలలాయెనోయి
ప్రేమలీలలాయెనోయి
పడమటికొండల పైన
పసుపు రంగుల కాంతులలో
పడమటికొండల పైన
పసుపు రంగుల కాంతులలో
అందాల రాశి నీవని
అన్నది నా మనసు
అందాల రాశి నీవని
అన్నది నా మనసు
ప్రమలీలలాయెనోయి
ప్రేమలీలలాయెనోయి
ఎర్రగమ్మిన నింగిలో
ఎన్నెన్నో మెరుపులీలలో
ఎర్రగమ్మిన నింగిలో
ఎన్నెన్నో మెరుపులీలలో
ఎంతో ముచ్చటైనదని
అన్నది నా మనసు
ఎంతో ముచ్చటైనదని
అన్నది నా మనసు
ప్రమలీలలాయెనోయి
ప్రేమలీలలాయెనోయి
రసలీలలాయెనోయి
రామ లీలలాయెనోయి
ప్రమలీలలాయెనోయి
ప్రేమలీలలాయెనోయి
English Lyrics / Transliteration
Prema leelalaayenoyi
Rasaleelalaayenoyi
Rama leelalaayenoyi
Premaleelalaayenoyi
Prema leelalaayenoyi
Padamati kondala paina
Pasupu rangula kaanthulalo
Padamati kondala paina
Pasupu rangula kaanthulalo
Andala raashi neevani
Annadi naa manasu
Andala raashi neevani
Annadi naa manasu
Premaleelalaayenoyi
Prema leelalaayenoyi
Erragammna ningilo
Ennenno merupuleelalo
Erragammna ningilo
Ennenno merupuleelalo
Entho muchhatainadani
Annadi naa manasu
Entho muchhatainadani
Annadi naa manasu
Premaleelalaayenoyi
Prema leelalaayenoyi
Rasaleelalaayenoyi
Rama leelalaayenoyi
Premaleelalaayenoyi
Prema leelalaayenoyi