Telugu Lyrics
రవ్వోయీ జీవనజ్యోతి రవ్వోయీ
కమ్మని కలలొ విహారమో
కమ్మని కలలొ విహారమో
సుమధుర భావాల సయ్యాటమో
రవ్వోయీ జీవనజ్యోతి రవ్వోయీ
మెరుపుల మెడలో మెరిసే మణిహారమో
మెరుపుల మెడలో మెరిసే మణిహారమో
అరుణోదయపు అరుణిమవో
అరుణోదయపు అరుణిమవో
రవ్వోయీ జీవనజ్యోతి రవ్వోయీ
అలల నడకలో అమృత తరంగమో
అలల నడకలో అమృత తరంగమో
గలగల నవ్వుల గంగవో
గలగల నవ్వుల గంగవో
రవ్వోయీ జీవనజ్యోతి రవ్వోయీ
English Lyrics / Transliteration
Ravvoyi jeevanajyothi ravvoyi
Kammani kalalo viharamō
Kammani kalalo viharamō
Sumadhura bhāvāla sayyāṭamō
Ravvoyi jeevanajyothi ravvoyi
Merupula meḍalo merisē maṇihāramō
Merupula meḍalo merisē maṇihāramō
Arunōdayapu aruṇimavō
Arunōdayapu aruṇimavō
Ravvoyi jeevanajyothi ravvoyi
Alala naḍakalō amṛta taraṅgamō
Alala naḍakalō amṛta taraṅgamō
Galagala navvula gaṅgavō
Galagala navvula gaṅgavō
Ravvoyi jeevanajyothi ravvoyi