Telugu Lyrics
శశియు నీవేలే
అందాల మురిపాలు
అమృతము నీవేలే
అందాల పువ్వా యే
అందాల బువ్వా యే
అందాల పువ్వా యే
అందాల బువ్వా యే
నిన్ను కోరితి నే
చల్లని దొరవేలె
శశియు నీవేలే
అందాల మురిపాలు
అమృతము నీవేలే
కన్నె పిల్లను నే
కన్నె కలను నే
కన్నె పిల్లను నే
కన్నె కలను నే
తనివి తీరగా
నిన్ను కోరితి నే
English Lyrics / Transliteration
Shashiyu neevele
Andala muripalu
Amrutamu neevele
Andala puvva ye
Andala buvva ye
Andala puvva ye
Andala buvva ye
Ninnu koriti ne
Challani doravele
Shashiyu neevele
Andala muripalu
Amrutamu neevele
Kanne pillanu ne
Kanne kalanu ne
Kanne pillanu ne
Kanne kalanu ne
Tanivi teeraga
Ninnu koriti ne