Telugu Lyrics
శ్రీ తులసి జయ తులసి
మంగళ కరము శ్రీ తులసి
పవిత్రములన్నింటిలో పరమ పవిత్రము
అన్ని దైవముల కన్న ఆదరణీయంబు
కృష్ణుని ప్రియతమంబగు కమలముల కన్న
గోవిందుని ముద్దుల గొడుగుల కన్న
పదిమందికి చల్లదనము పంచిపెట్టుచు
అందరికి ఆనందము అమర్చుచు
జగముల పాలిటి సంపదలొసగుచు
బాల తులసి జయ తులసి
మంగళ కరము శ్రీ తులసి
మంగళ కరము శ్రీ తులసి
పవిత్రములన్నింటిలో పరమ పవిత్రము
అన్ని దైవముల కన్న ఆదరణీయంబు
కృష్ణుని ప్రియతమంబగు కమలముల కన్న
గోవిందుని ముద్దుల గొడుగుల కన్న
పదిమందికి చల్లదనము పంచిపెట్టుచు
అందరికి ఆనందము అమర్చుచు
జగముల పాలిటి సంపదలొసగుచు
బాల తులసి జయ తులసి
మంగళ కరము శ్రీ తులసి
English Lyrics / Transliteration
Sri Thulasi Jaya Thulasi
Mangala karamu Sri Thulasi
Pavitramulannintilo parama pavitramu
Anni daivamula kanna aadaraneeyambu
Krishnuni priyatamambagu kamalamula kanna
Govinduni muddula godugula kanna
Padimandiki challadanumu panchipettuchu
Andariki aanandamu amarchuchu
Jagamula paaliti sampadalosaguchu
Baala Thulasi Jaya Thulasi
Mangala karamu Sri Thulasi
Mangala karamu Sri Thulasi
Pavitramulannintilo parama pavitramu
Anni daivamula kanna aadaraneeyambu
Krishnuni priyatamambagu kamalamula kanna
Govinduni muddula godugula kanna
Padimandiki challadanumu panchipettuchu
Andariki aanandamu amarchuchu
Jagamula paaliti sampadalosaguchu
Baala Thulasi Jaya Thulasi
Mangala karamu Sri Thulasi