Telugu Lyrics
మానవ జాతికి మేలు చేయుటయే మోక్షమార్గం
సాగర మథనములో అమృతంబు వచ్చెను
అందులకై మధించెను దేవతానీకాలు
అటులనే లోకమున
అందరికోసం
అన్నదానమే మోక్షమార్గం
పాడుము సోదరా పాడుము నవ పల్లవితో
మానవ జాతికి మేలు చేయుటయే మోక్షమార్గం
పంటలు పండించి పరమేశ్వరుని
భక్తితో పూజించెదమా
అటులనే లోకమున
అందరికోసం
అన్నదానమే మోక్షమార్గం
పాడుము సోదరా పాడుము నవ పల్లవితో
మానవ జాతికి మేలు చేయుటయే మోక్షమార్గం
కాటికి కాడు పోయి కన్నీళ్ళతో
తిరిగి వచ్చెదమా
అటులనే లోకమున
అందరికోసం
అన్నదానమే మోక్షమార్గం
పాడుము సోదరా పాడుము నవ పల్లవితో
మానవ జాతికి మేలు చేయుటయే మోక్షమార్గం
English Lyrics / Transliteration
Maanava jaathiki melu cheyutaye mokshamaargam
Saagara mathanamulo amrutambu vachchenu
Andulakai madhinchenu devathaanikaalu
Atulane lokamuna
Andarikosam
Annadaaname mokshamaargam
Paadumu sodara paadumu nava pallavitho
Maanava jaathiki melu cheyutaye mokshamaargam
Pantalu pandinchi Parameswaruni
Bhakthitho poojinchedamaa
Atulane lokamuna
Andarikosam
Annadaaname mokshamaargam
Paadumu sodara paadumu nava pallavitho
Maanava jaathiki melu cheyutaye mokshamaargam
Kaatiki kaadu poyi kanneellatho
Thirigi vacchedamaa
Atulane lokamuna
Andarikosam
Annadaaname mokshamaargam
Paadumu sodara paadumu nava pallavitho
Maanava jaathiki melu cheyutaye mokshamaargam