Telugu Lyrics
భలే దొరలకు భలే మొనలకు
బాలె తమ్ముల జోహారు
బాలె తమ్ముల జోహారు
ఓహోహో భలే దొరలకు భలే మొనలకు
బాలె తమ్ముల జోహారు
బాలె తమ్ముల జోహారు
పాత మందర రక్షకులకు
ప్రతి పందెములో పందెములకు
రక్తి కట్టే రక్తములకు
వారి వంశపు గౌరవములకు
రక్తి కట్టే రక్తములకు
వారి వంశపు గౌరవములకు
జోహారు జోహారు
ఓహోహో భలే దొరలకు భలే మొనలకు
బాలె తమ్ముల జోహారు
బాలె తమ్ముల జోహారు
ఎవరు ఎవరో ఎవరికేమి
ఈ అరణ్య రంగస్థలమున
ధర్మమెక్కడ ధైర్యమెక్కడ
న్యాయమెక్కడ నీతిమెక్కడ
ధర్మమెక్కడ ధైర్యమెక్కడ
న్యాయమెక్కడ నీతిమెక్కడ
చెప్పెదరెవరెవరికో
చెప్పెదరెవరెవరికో
ఓహోహో భలే దొరలకు భలే మొనలకు
బాలె తమ్ముల జోహారు
బాలె తమ్ముల జోహారు
జగమే నమ్మిన నేటి మనుజుల
జాతి మతాల చతురతలకు
పెరిగిన క్రోధపు పిడుగులకు
విరిగిన గుండెల విలాపాలకు
పెరిగిన క్రోధపు పిడుగులకు
విరిగిన గుండెల విలాపాలకు
జోహారు జోహారు
ఓహోహో భలే దొరలకు భలే మొనలకు
బాలె తమ్ముల జోహారు
బాలె తమ్ముల జోహారు
English Lyrics / Transliteration
Bhale doralaku bhale minalaku
Baale thammula joharu
Baale thammula joharu
Ohhoho Bhale doralaku bhale minalaku
Baale thammula joharu
Baale thammula joharu
Paatha mandhara rakshakulaku
Prathi pandhemulo pandhemulaku
Rakthi katte rakthamulaku
Vaari vamsapu gauravamulaku
Rakthi katte rakthamulaku
Vaari vamsapu gauravamulaku
Joharu joharu
Ohhoho Bhale doralaku bhale minalaku
Baale thammula joharu
Baale thammula joharu
Evaru evaro evar kemi
Ee aranya rangasthalamuna
Dharmam ekkada dhairyam ekkada
Nyayam ekkada neethi ekkada
Dharmam ekkada dhairyam ekkada
Nyayam ekkada neethi ekkada
Cheppedu evarevariko
Cheppedu evarevariko
Ohhoho Bhale doralaku bhale minalaku
Baale thammula joharu
Baale thammula joharu
Jagame nammina neti manujula
Jaathi mathala chathurathalaku
Perigina krodhapu pidugulaku
Virigina gundela vilaapalaku
Perigina krodhapu pidugulaku
Virigina gundela vilaapalaku
Joharu joharu
Ohhoho Bhale doralaku bhale minalaku
Baale thammula joharu
Baale thammula joharu