Telugu Lyrics
అదిగో దీపావళి
అందరి ఇళ్ళల్లో వెలుగుల దీపావళి
వెలుగుల దీపావళి
వెలుగుల దీపావళి
అదిగో దీపావళి
అందరి ఇళ్ళల్లో వెలుగుల దీపావళి
బాలయ్య పాట కట్టినాడు
పండుగ పాట కట్టినాడు
గంగమ్మ ఒడిలో చేరి
అమ్మలక్కలందరూ చేరి
తోడుగా పాట కట్టినాడు
దీపావళి దీపావళి
అదిగో దీపావళి
అందరి ఇళ్ళల్లో వెలుగుల దీపావళి
పండుగ అంటే పసిడి కాంతి
పండుగ అంటే పసిడి కాంతి
పండుగ అంటే పసిడి కాంతి
బంగారు తాయెత్తు పట్టుకు
పండుగంటే పసిడి కాంతి
బంగారు తాయెత్తు పట్టుకు
లక్ష్మి దేవత నవ్వినది
నవ్వుల వాన కురిసినది
దీపావళి దీపావళి
అదిగో దీపావళి
అందరి ఇళ్ళల్లో వెలుగుల దీపావళి
అన్నలు చెల్లెలు
అందరి కలకలం
కలకలం కలకలం
కలిసిమెలిసి పండుగ చేసుకో
తోడరమ్మో తోడు
దీపావళి దీపావళి
అదిగో దీపావళి
అందరి ఇళ్ళల్లో వెలుగుల దీపావళి
English Lyrics / Transliteration
Adigo Deepavali
Andari illallo velugula Deepavali
Velugula Deepavali
Velugula Deepavali
Adigo Deepavali
Andari illallo velugula Deepavali
Baalayya paata kattinadu
Panduga paata kattinadu
Gangamma odilo cheri
Ammalakkalandaru cheri
Thodugaa paata kattinadu
Deepavali Deepavali
Adigo Deepavali
Andari illallo velugula Deepavali
Panduga ante pasidi kaanthi
Panduga ante pasidi kaanthi
Panduga ante pasidi kaanthi
Bangaru thayethu pattuku
Panduga ante pasidi kaanthi
Bangaru thayethu pattuku
Lakshmi devatha navvinadi
Navvula vaana kurisinnadi
Deepavali Deepavali
Adigo Deepavali
Andari illallo velugula Deepavali
Annalu chellelu
Andari kalakalam
Kalakalam kalakalam
Kalisimelisi panduga chesuko
Thodarammō thodu
Deepavali Deepavali
Adigo Deepavali
Andari illallo velugula Deepavali