Telugu Lyrics
నవమోహనాంగి!
వలపు వలచే భామ!
కలిత సుందరాంగి!
ఓహోహో.. లలిత సుగుణలోల!
నవమోహనాంగి!
వలపు వలచే భామ!
కలిత సుందరాంగి!
ఆహాహా..
కలిత సుందరాంగి!
శృంగార రస భాజనమా!
వినీల లోచనమా!
మధుర మంద స్మితమా!
సరస సాయుజ్యమా!
లలిత సుగుణలోల!
నవమోహనాంగి!
వలపు వలచే భామ!
కలిత సుందరాంగి!
సుందర రూపమా!
సరస వచనమా!
సుధా మధురమా!
సెలయేటి గమనమా!
తనువెల్ల తపమె!
మనసున మమతమె!
పసుపు కుంకుమమె!
ప్రియుని ప్రేమమె!
లలిత సుగుణలోల!
నవమోహనాంగి!
వలపు వలచే భామ!
కలిత సుందరాంగి!
ఓహోహో.. లలిత సుగుణలోల!
నవమోహనాంగి!
వలపు వలచే భామ!
కలిత సుందరాంగి!
ఆహాహా..
కలిత సుందరాంగి!
English Lyrics / Transliteration
NavamOhanAngi!
Valapu valachE bhAma!
Kalita sundarAngi!
OhOho.. Lalita suguNa lOla!
NavamOhanAngi!
Valapu valachE bhAma!
Kalita sundarAngi!
Ahaha..
Kalita sundarAngi!
SrungAra rasa bhAjanama!
VinIla lOchanama!
Madhura manda smitama!
Sarasa sAyujyama!
Lalita suguNa lOla!
NavamOhanAngi!
Valapu valachE bhAma!
Kalita sundarAngi!
Sundara roopama!
Sarasa vachanama!
SudhA madhurama!
SelayETi gamanama!
Tanuvella tapame!
Manasuna mamathame!
Pasupu kumkumame!
Priyyuni prEmame!
Lalita suguNa lOla!
NavamOhanAngi!
Valapu valachE bhAma!
Kalita sundarAngi!
OhOho.. Lalita suguNa lOla!
NavamOhanAngi!
Valapu valachE bhAma!
Kalita sundarAngi!
Ahaha..
Kalita sundarAngi!