Telugu Lyrics
ఓహోహో చల్లని చాయ
నోమిన మల్లాల నిలువెత్తు మేన
ఓహోహో చల్లని చాయ
వేదనలన్నీ వెళ్ళగొట్టే
వేడి వేడి కాయ
నోమిన మల్లాల నిలువెత్తు మేన
ఓహోహో చల్లని చాయ
నా చెలి నీ మోము
నా కంట తియ్యని వెన్న
నా చెలి నీ మోము
నా కంట తియ్యని వెన్న
అన్నతమ్ములకన్నా
అందాల ముత్యమన్న
అన్నతమ్ములకన్నా
అందాల ముత్యమన్న
నా చెలి నీ మోము
నా కంట తియ్యని వెన్న
నీ వ్రేళ్ళ సయ్యాట
నీ వ్రేళ్ళ సయ్యాట
నా గుండెలో పువ్వు పూయించె
నీ వ్రేళ్ళ సయ్యాట
నా గుండెలో పువ్వు పూయించె
నీ కళ్ళ సింగారాల
నీ కళ్ళ సింగారాల
నా చెలిమిని పన్నీరై
నీ కళ్ళ సింగారాల
నా చెలిమిని పన్నీరై
నోమిన మల్లాల నిలువెత్తు మేన
ఓహోహో చల్లని చాయ
చక్కని చాయే
చక్కని చాయే
చల్లని చూపులు
చక్కని చాయే
చల్లని చూపులు
చక్కని సిగలో
చక్కని సిగలో
చెంపలొ తిరిగే
చక్కని సిగలో
చెంపలొ తిరిగే
నోమిన మల్లాల నిలువెత్తు మేన
ఓహోహో చల్లని చాయ
వేదనలన్నీ వెళ్ళగొట్టే
వేడి వేడి కాయ
నోమిన మల్లాల నిలువెత్తు మేన
ఓహోహో చల్లని చాయ
English Lyrics / Transliteration
Ōhōhō callani cāya
Nōmina mallāla niluvettu mēna
Ōhōhō callani cāya
Vēdanalannī veḷḷagoṭṭē
Vēḍi vēḍi kāya
Nōmina mallāla niluvettu mēna
Ōhōhō callani cāya
Nā celi nī mōmu
Nā kaṇṭa tiyyani venna
Nā celi nī mōmu
Nā kaṇṭa tiyyani venna
Annatammulakannā
Andāla mutyamanna
Annatammulakannā
Andāla mutyamanna
Nā celi nī mōmu
Nā kaṇṭa tiyyani venna
Nī vrēḷḷa sayyāṭa
Nī vrēḷḷa sayyāṭa
Nā guṇḍelō puvvu pūyin̄ce
Nī vrēḷḷa sayyāṭa
Nā guṇḍelō puvvu pūyin̄ce
Nī kaḷḷa siṅgārāla
Nī kaḷḷa siṅgārāla
Nā celimini pannīrai
Nī kaḷḷa siṅgārāla
Nā celimini pannīrai
Nōmina mallāla niluvettu mēna
Ōhōhō callani cāya
Cakkani cāyē
Cakkani cāyē
Callani cūpulu
Cakkani cāyē
Callani cūpulu
Cakkani sigalō
Cakkani sigalō
Cempaḷo tirigē
Cakkani sigalō
Cempaḷo tirigē
Nōmina mallāla niluvettu mēna
Ōhōhō callani cāya
Vēdanalannī veḷḷagoṭṭē
Vēḍi vēḍi kāya
Nōmina mallāla niluvettu mēna
Ōhōhō callani cāya