Telugu Lyrics
అమాయితనమే మాయతో కలసి
అదిగో రావమ్మ నే వేగేది
తనివి తీరని తరుణీ తనువులు
రసధునిలోన తేలేదే
అమాయితనమే మాయతో కలసి
అదిగో రావమ్మ నే వేగేది
తనివి తీరని తరుణీ తనువులు
రసధునిలోన తేలేదే
కమ్మని కోరికలిన్ని కలవరపరచి
కలతలెన్నో కలిగించీ
పమ్మిన మరుడే పూల పాన్పున
పవళించే వయ్యారమే
ఆహా…
అమాయితనమే మాయతో కలసి
అదిగో రావమ్మ నే వేగేది
తనివి తీరని తరుణీ తనువులు
రసధునిలోన తేలేదే
మత్తుగా మమతలన్నీ మరిపిస్తూ
మధురానుభూతులన్ని
పంచుతూ మంజులంగా మురిపిస్తూ
పరువాలు చిందించగా
ఆహా…
అమాయితనమే మాయతో కలసి
అదిగో రావమ్మ నే వేగేది
తనివి తీరని తరుణీ తనువులు
రసధునిలోన తేలేదే
అదిగో రావమ్మ నే వేగేది
తనివి తీరని తరుణీ తనువులు
రసధునిలోన తేలేదే
అమాయితనమే మాయతో కలసి
అదిగో రావమ్మ నే వేగేది
తనివి తీరని తరుణీ తనువులు
రసధునిలోన తేలేదే
కమ్మని కోరికలిన్ని కలవరపరచి
కలతలెన్నో కలిగించీ
పమ్మిన మరుడే పూల పాన్పున
పవళించే వయ్యారమే
ఆహా…
అమాయితనమే మాయతో కలసి
అదిగో రావమ్మ నే వేగేది
తనివి తీరని తరుణీ తనువులు
రసధునిలోన తేలేదే
మత్తుగా మమతలన్నీ మరిపిస్తూ
మధురానుభూతులన్ని
పంచుతూ మంజులంగా మురిపిస్తూ
పరువాలు చిందించగా
ఆహా…
అమాయితనమే మాయతో కలసి
అదిగో రావమ్మ నే వేగేది
తనివి తీరని తరుణీ తనువులు
రసధునిలోన తేలేదే
English Lyrics / Transliteration
Amaithaname mayatho kalasi
Adigo raavamma ne vegadi
Thanivi theerani tharuni thanuvulu
Rasadhunilona thelede
Amaithaname mayatho kalasi
Adigo raavamma ne vegadi
Thanivi theerani tharuni thanuvulu
Rasadhunilona thelede
Kammani korikalainni kalavaraparachi
Kalathalenno kaliginchee
Pammina marude poola paanpuna
Pavaliche vyyarame
Aaha…
Amaithaname mayatho kalasi
Adigo raavamma ne vegadi
Thanivi theerani tharuni thanuvulu
Rasadhunilona thelede
Maththuga mamathalainni maripisthu
Madhuranoobhuthulainni
Panchuthu manjulanga muripisthu
Paruvalu chindinchaga
Aaha…
Amaithaname mayatho kalasi
Adigo raavamma ne vegadi
Thanivi theerani tharuni thanuvulu
Rasadhunilona thelede
Adigo raavamma ne vegadi
Thanivi theerani tharuni thanuvulu
Rasadhunilona thelede
Amaithaname mayatho kalasi
Adigo raavamma ne vegadi
Thanivi theerani tharuni thanuvulu
Rasadhunilona thelede
Kammani korikalainni kalavaraparachi
Kalathalenno kaliginchee
Pammina marude poola paanpuna
Pavaliche vyyarame
Aaha…
Amaithaname mayatho kalasi
Adigo raavamma ne vegadi
Thanivi theerani tharuni thanuvulu
Rasadhunilona thelede
Maththuga mamathalainni maripisthu
Madhuranoobhuthulainni
Panchuthu manjulanga muripisthu
Paruvalu chindinchaga
Aaha…
Amaithaname mayatho kalasi
Adigo raavamma ne vegadi
Thanivi theerani tharuni thanuvulu
Rasadhunilona thelede