Telugu Lyrics
కనుగొన గలనో.. ఈ దివ్య భావము
ఏ కావ్యమందు.. ఏ గానమందు..
ఏ కావ్యమందు.. దొరకదుగా..
ఈ దివ్య భావము..
హృదయ వీణపై.. శ్రుతులన్ని..
హృదయ వీణపై.. శ్రుతులన్ని..
చేరి.. ఒకటై..
ప్రవహించగా..
మనసు.. లీనమై..
ఏదో.. తెలియని..
అనుభూతిలో..
తేలిపోగా..
అదే.. కనుగొన గలనో..
కనుగొన గలనో..
ఈ దివ్య భావము..
కన్నుల నీరు.. చెమటల దాపున..
కన్నుల నీరు.. చెమటల దాపున..
కొత్తగా.. పుట్టిన..
నవజీవము..
అందులో.. ఆనంద..
అశ్రువులే..
ఏదో.. తెలియని..
ప్రతిఫలము..
అదే.. కనుగొన గలనో..
కనుగొన గలనో..
ఈ దివ్య భావము..
ఏ కావ్యమందు.. ఏ గానమందు..
ఏ కావ్యమందు.. దొరకదుగా..
ఈ దివ్య భావము..
English Lyrics / Transliteration
Kanugona galano.. Ee divya bhavamu
E kavyamandu.. E ganamandu..
E kavyamandu.. Dorakadu ga..
Ee divya bhavamu..
Hrudaya veenapai.. Srutulanni..
Hrudaya veenapai.. Srutulanni..
Cheri.. Okatai..
Pravahinchaga..
Manasu.. Leenamai..
Edo.. Teliyani..
Anubhuthi lo..
Telipoga..
Ade.. Kanugona galano..
Kanugona galano..
Ee divya bhavamu..
Kannula neeru.. Chematala dapuna..
Kannula neeru.. Chematala dapuna..
Koththaga.. Puttina..
Navajeevam..
Andulo.. Aananda..
Ashruvule..
Edo.. Teliyani..
Prathiphalamu..
Ade.. Kanugona galano..
Kanugona galano..
Ee divya bhavamu..
E kavyamandu.. E ganamandu..
E kavyamandu.. Dorakadu ga..
Ee divya bhavamu..