Telugu Lyrics
త్యాగయ్య:
తేనెలొలుకు సరసాలా?
తీయనైన నా పలుకులా?
ఏది నేర్చెనో?
ఏది కూర్చెనో?
ఎటుల కూర్చెనో?
(తేనెలొలుకు సరసాలా?)
పరువముతోడ బ్రతుకాయె
పరువమ్ముతోడ బ్రతుకాయె
ప్రాయమన్నదె బ్రతుకాయె
నమ్మినదెందుకో?
నా యెడల నమ్మినదెందుకో?
(తేనెలొలుకు సరసాలా?)
రమణి:
తేనెలొలుకు నా పలుకులా?
తీయనైన నా సరసాలా?
నేనె యెంచెనో?
నేనె కోరెనో?
ఎటుల కోరెనో?
(తేనెలొలుకు నా పలుకులా?)
అందమ్ముతోడ బ్రతుకాయె
అందమ్ముతోడ బ్రతుకాయె
అందమన్నదె బ్రతుకాయె
నమ్మితినెందుకో?
నా యెడల నమ్మితినెందుకో?
(తేనెలొలుకు నా పలుకులా?)
తేనెలొలుకు సరసాలా?
తీయనైన నా పలుకులా?
ఏది నేర్చెనో?
ఏది కూర్చెనో?
ఎటుల కూర్చెనో?
తేనెలొలుకు సరసాలా?
తీయనైన నా పలుకులా?
ఏది నేర్చెనో?
ఏది కూర్చెనో?
ఎటుల కూర్చెనో?
(తేనెలొలుకు సరసాలా?)
పరువముతోడ బ్రతుకాయె
పరువమ్ముతోడ బ్రతుకాయె
ప్రాయమన్నదె బ్రతుకాయె
నమ్మినదెందుకో?
నా యెడల నమ్మినదెందుకో?
(తేనెలొలుకు సరసాలా?)
రమణి:
తేనెలొలుకు నా పలుకులా?
తీయనైన నా సరసాలా?
నేనె యెంచెనో?
నేనె కోరెనో?
ఎటుల కోరెనో?
(తేనెలొలుకు నా పలుకులా?)
అందమ్ముతోడ బ్రతుకాయె
అందమ్ముతోడ బ్రతుకాయె
అందమన్నదె బ్రతుకాయె
నమ్మితినెందుకో?
నా యెడల నమ్మితినెందుకో?
(తేనెలొలుకు నా పలుకులా?)
తేనెలొలుకు సరసాలా?
తీయనైన నా పలుకులా?
ఏది నేర్చెనో?
ఏది కూర్చెనో?
ఎటుల కూర్చెనో?
English Lyrics / Transliteration
Tyagayya:
Theneloluku sarasala?
Tiyanaina naa palukula?
Edi nercheno?
Edi koorcheno?
Etula koorcheno?
(Theneloluku sarasala?)
ParavamuthoDa bratukaye
ParavamuthoDa bratukaye
Prayamannade bratukaye
Namminadenduko?
Naa yedala namminadenduko?
(Theneloluku sarasala?)
Ramani:
Theneloluku naa palukula?
Tiyanaina naa sarasala?
Nene yencheno?
Nene kooreno?
Etula kooreno?
(Theneloluku naa palukula?)
AndamuthoDa bratukaye
AndamuthoDa bratukaye
Andamannade bratukaye
Nammitinenduko?
Naa yedala nammitinenduko?
(Theneloluku naa palukula?)
Theneloluku sarasala?
Tiyanaina naa palukula?
Edi nercheno?
Edi koorcheno?
Etula koorcheno?
Theneloluku sarasala?
Tiyanaina naa palukula?
Edi nercheno?
Edi koorcheno?
Etula koorcheno?
(Theneloluku sarasala?)
ParavamuthoDa bratukaye
ParavamuthoDa bratukaye
Prayamannade bratukaye
Namminadenduko?
Naa yedala namminadenduko?
(Theneloluku sarasala?)
Ramani:
Theneloluku naa palukula?
Tiyanaina naa sarasala?
Nene yencheno?
Nene kooreno?
Etula kooreno?
(Theneloluku naa palukula?)
AndamuthoDa bratukaye
AndamuthoDa bratukaye
Andamannade bratukaye
Nammitinenduko?
Naa yedala nammitinenduko?
(Theneloluku naa palukula?)
Theneloluku sarasala?
Tiyanaina naa palukula?
Edi nercheno?
Edi koorcheno?
Etula koorcheno?