Telugu Lyrics
వాగలో వాగలో వాగలో వాగలో
నీలాంబరి నీలాంబరి ఓ నిశాచరి
నీలాంబరి నీలాంబరి ఓ నిశాచరి
మెరిసేటి రతముల కాంతులొ మెరిసెడి
మేనొక మాయాంగనవో
కలకల నగవులు కురిపించగ
కన్నెగ నీవో సాటిలేని సౌందర్య రాశివే
నీలాంబరి నీలాంబరి ఓ నిశాచరి
నిన్ను చూడనీ నన్ను చూడనీ
నీ మనసు నా మనసు
ఏకం చేయనీ
నేల పై నిన్ను నిలువనీ
నీడలో నన్ను కలవనీ
వాగలో వాగలో వాగలో వాగలో
వాగలో వాగలో వాగలో వాగలో
అంగనవో అప్సరసవో
అందాల మయూరివో
ఇంతివో కాంతివో
ఇంపుగ తిరిగెడి
హా…
ఇల వేలుపువో
మదిలో మెరిసెటి
మోహన రూపివో
కంటికి కనరాని
కల్పవృక్షమా
వలపుల తిరునాళా
నిన్ను తాకితే
నవ రసాలు
పొంగి పొరలి
పరవశింపగా
నీలాంబరి నీలాంబరి ఓ నిశాచరి
మెరిసేటి రతముల కాంతులొ మెరిసెడి
మేనొక మాయాంగనవో
కలకల నగవులు కురిపించగ
కన్నెగ నీవో సాటిలేని సౌందర్య రాశివే
నీలాంబరి నీలాంబరి ఓ నిశాచరి
English Lyrics / Transliteration
Vagalo vagalo vagalo vagalo
Neelambari Neelambari O nishachari
Neelambari Neelambari O nishachari
Meriseti ratamula kantilo merisedi
Menoka mayangonavo
Kalakala nagavulu kuripinchaga
Kannega neevo satileni saundarya rasive
Neelambari Neelambari O nishachari
Ninnu choodani nannu choodani
Nee manasu naa manasu
Ekam cheyani
Nela pai ninnu niluvani
Needalo nannu kalavani
Vagalo vagalo vagalo vagalo
Vagalo vagalo vagalo vagalo
AnganavO apsarasavo
Andala mayurivo
Intivo kantivo
Impugaa tirigedi
Haa…
Ila velupuvo
Madilo meriseti
Mohana roopivo
Kantiki kanerani
Kalpavrukshama
Valapula tirunala
Ninnu takite
Nava rasalu
Pongi porali
Paravashimpaga
Neelambari Neelambari O nishachari
Meriseti ratamula kantilo merisedi
Menoka mayangonavo
Kalakala nagavulu kuripinchaga
Kannega neevo satileni saundarya rasive
Neelambari Neelambari O nishachari