Telugu Lyrics
పరువము రేగెను మదిలో పరువము రేగెను
కళవరమాయె మనసే కళవరమాయె
పరువము రేగెను మదిలో పరువము రేగెను
నయనాన తరంగాల నలిగేటి నలిగేటి
నయనాన తరంగాల నలిగేటి నలిగేటి
నవమోహిని వగలే నలిగేటి వగలే
నవమోహిని వగలే నలిగేటి వగలే
కళవరమాయె మనసే కళవరమాయె
పరువము రేగెను మదిలో పరువము రేగెను
పలుకులు తేనెలూరే పలుకులు వింటే
పలుకులు తేనెలూరే పలుకులు వింటే
పరువమదే మైమరచు పరిపరివిధాల
పరువమదే మైమరచు పరిపరివిధాల
కళవరమాయె మనసే కళవరమాయె
పరువము రేగెను మదిలో పరువము రేగెను
అలిగిన చందాన నలిగేటి నలిగేటి
అలిగిన చందాన నలిగేటి నలిగేటి
అమృతం పగిలేను అందాల కనుల
కళవరమాయె మనసే కళవరమాయె
పరువము రేగెను మదిలో పరువము రేగెను
English Lyrics / Transliteration
Paruvamu regenu madilo paruvamu regenu
Kalavaramaye manase kalavaramaye
Paruvamu regenu madilo paruvamu regenu
Nayanaana tarangaala naligeti naligeti
Nayanaana tarangaala naligeti naligeti
Navamohini vagale naligeti vagale
Navamohini vagale naligeti vagale
Kalavaramaye manase kalavaramaye
Paruvamu regenu madilo paruvamu regenu
Palukulu thenelure palukulu vintte
Palukulu thenelure palukulu vintte
Paruvamade maimarachu pariparividhaala
Paruvamade maimarachu pariparividhaala
Kalavaramaye manase kalavaramaye
Paruvamu regenu madilo paruvamu regenu
Aligina chandana naligeti naligeti
Aligina chandana naligeti naligeti
Amrutham pagilenu andaala kanula
Kalavaramaye manase kalavaramaye
Paruvamu regenu madilo paruvamu regenu