Telugu Lyrics
ప్రాణమర్పించెనే
ప్రెమ కోసమై ప్రేమ కోసమై
ప్రాణమర్పించెనే
నేడీ యీలోకమున
నేడీ యీలోకమున
మాయ తెరలు ఎన్నో
ప్రెమ కోసమై ప్రేమ కోసమై
ప్రాణమర్పించెనే
ఆహా….
పలికె వాడు వినెడి వాడు
ఒకడని తెలిసి
పలికె వాడు వినెడి వాడు
ఒకడని తెలిసి
తన దరికి పిలచె
తన దరికి పిలచె
మధురముగ పిలచె
ప్రెమ కోసమై ప్రేమ కోసమై
ప్రాణమర్పించెనే
నేడీ యీలోకమున
నేడీ యీలోకమున
మాయ తెరలు ఎన్నో
ప్రెమ కోసమై ప్రేమ కోసమై
ప్రాణమర్పించెనే
English Lyrics / Transliteration
Pranamaripinchene
Prema kosamai prema kosamai
Pranamaripinchene
Nedi ye lokamuna
Nedi ye lokamuna
Maya teralu enno
Prema kosamai prema kosamai
Pranamaripinchene
Aaha….
Palike vaadu vinedi vaadu
Okadani telisi
Palike vaadu vinedi vaadu
Okadani telisi
Tana dariki pilache
Tana dariki pilache
Madhuramuga pilache
Prema kosamai prema kosamai
Pranamaripinchene
Nedi ye lokamuna
Nedi ye lokamuna
Maya teralu enno
Prema kosamai prema kosamai
Pranamaripinchene