Telugu Lyrics
వినవే వయ్యారి నీకో వేడుక
వినవే వయ్యారి నీకో వేడుక
వినవే వయ్యారి నీకో వేడుక
ఏనుగెక్కుమా ఎదవు గమ్మ
అందమంత నీకే అందమంత నీకే
జగమంత నీవే
నా వయ్యారి నీతో సాటి దేవుడు
నా వయ్యారి నీతో సాటి దేవుడు
వినవే వయ్యారి నీకో వేడుక
వినవే వయ్యారి నీకో వేడుక
ఆడవె ఆడవె అడుగడుగున
నా కన్నె పడచు నా కన్నె పడచు
ఎంత అందమో
ఎంత అందమో
నా వయ్యారి నీతో సాటి దేవుడు
నా వయ్యారి నీతో సాటి దేవుడు
వినవే వయ్యారి నీకో వేడుక
వినవే వయ్యారి నీకో వేడుక
ఏలో ఇందో ఏలో ఇందో
ఎంత అందమో
ఎంత అందమో
నా వయ్యారి నీతో సాటి దేవుడు
నా వయ్యారి నీతో సాటి దేవుడు
వినవే వయ్యారి నీకో వేడుక
వినవే వయ్యారి నీకో వేడుక
వినవే వయ్యారి నీకో వేడుక
వినవే వయ్యారి నీకో వేడుక
English Lyrics / Transliteration
Vinave Vayyari Neeko Veduka
Vinave Vayyari Neeko Veduka
Vinave Vayyari Neeko Veduka
Ennukekuma Edavu Gammatho
Andamantha Neeke Andamantha Neeke
Jagamanta Neeve
Naa Vayyari Neetho Saati Devudu
Naa Vayyari Neetho Saati Devudu
Vinave Vayyari Neeko Veduka
Vinave Vayyari Neeko Veduka
Aadave Aadave Adugaduguna
Naa Kenne Paduchu Naa Kenne Paduchu
Entha Andamo
Entha Andamo
Naa Vayyari Neetho Saati Devudu
Naa Vayyari Neetho Saati Devudu
Vinave Vayyari Neeko Veduka
Vinave Vayyari Neeko Veduka
Elo Indo Elo Indo
Entha Andamo
Entha Andamo
Naa Vayyari Neetho Saati Devudu
Naa Vayyari Neetho Saati Devudu
Vinave Vayyari Neeko Veduka
Vinave Vayyari Neeko Veduka
Vinave Vayyari Neeko Veduka
Vinave Vayyari Neeko Veduka