Telugu Lyrics
నేను దానిలో నటుడను
ఈ జగమంతా నాటకము
నేను దానిలో నటుడను
ఈ జగమంతా నాటకము
రంగస్థలము ఈ లోకము
లోకము నంతయు చూడుడు
రంగస్థలము ఈ లోకము
లోకము నంతయు చూడుడు
అందు నటింతురు నరులు
అందరి ఆటల నాట్యము
అందు నటింతురు నరులు
అందరి ఆటల నాట్యము
ఈ జగమంతా నాటకము
అంబరమందున హంసలు
అమరలోకమున దేవతలు
అంబరమందున హంసలు
అమరలోకమున దేవతలు
భూలోకమందు మానవులు
పాత్రలు విభిన్నములు
భూలోకమందు మానవులు
పాత్రలు విభిన్నములు
ఈ జగమంతా నాటకము
కావలె గంధము పూయుడు
కావలె పూజలు చేయుడు
కావలె గంధము పూయుడు
కావలె పూజలు చేయుడు
లోకమున గెలుపు నెమ్మది
గెలిచే వారే నటులయ్యా
లోకమున గెలుపు నెమ్మది
గెలిచే వారే నటులయ్యా
ఈ జగమంతా నాటకము
నేను దానిలో నటుడను
ఈ జగమంతా నాటకము
English Lyrics / Transliteration
Nenu daanilo natudanu
Ee jagamantha naatakamu
Nenu daanilo natudanu
Ee jagamantha naatakamu
Rangasthalamu ee lokamu
Lokamu nantayu choodudu
Rangasthalamu ee lokamu
Lokamu nantayu choodudu
Andu natihnturu narulu
Andari aatala naatyamu
Andu natihnturu narulu
Andari aatala naatyamu
Ee jagamantha naatakamu
Ambaramunduna hamsalu
Amaralokamuna devatalu
Ambaramunduna hamsalu
Amaralokamuna devatalu
Bhoolokamandu maanvavulu
Paatralu vibhinnamulu
Bhoolokamandu maanvavulu
Paatralu vibhinnamulu
Ee jagamantha naatakamu
Kaavale gandhamu pooyudu
Kaavale poojalu cheyudu
Kaavale gandhamu pooyudu
Kaavale poojalu cheyudu
Lokamuna gelupu nemmadi
Geliche vaare natulayya
Lokamuna gelupu nemmadi
Geliche vaare natulayya
Ee jagamantha naatakamu
Nenu daanilo natudanu
Ee jagamantha naatakamu