Telugu Lyrics
పుడమి నేలే రాణివి నీవేనమ్మా
పసిడి నగలు పూసినా
పట్టు చీర కట్టినా
పనిలేదులే నీకంటే
పడతి నీవే రాణివమ్మా
పూవుల తోటలోన
పురుషులు లేనప్పుడు
పసి పాపలు ఆడుకొందురు
పగలంత
పసి పాపలు ఆడుకొందురు
పగలు రేయి నీయధీనం
పసిడి తావి నీయధీనం
పండు వెన్నెనంతా
పసి పాపల ఆటలకే
పసి పాపల ఆటలకే
రారాజులు వచ్చి నిలిచేరు
రాణి నీవేనమ్మా
పొయ్యమ్మా బలి కావమ్మా
పుడమి నేలే రాణివి నీవేనమ్మా
పసిడి నగలు పూసినా
పట్టు చీర కట్టినా
పనిలేదులే నీకంటే
పడతి నీవే రాణివమ్మా
English Lyrics / Transliteration
Pudami nele raanivi nevenamma
Pasidi nagalu poosina
Pattu cheera kattina
Paniledule neekante
Padathi neeve raanivamma
Poovula thotalona
Purushulu lenappudu
Pasi paapalu aadukonduru
Pagalanta
Pasi paapalu aadukonduru
Pagalu reyi neyadheenam
Pasidi thaavi neyadheenam
Pandu vennelantha
Pasi paapala aatalake
Pasi paapala aatalake
Raarajulu vachi nilicheru
Rani neeve gamma
Poyyamma bali kaavamma
Pudami nele raanivi nevenamma
Pasidi nagalu poosina
Pattu cheera kattina
Paniledule neekante
Padathi neeve raanivamma