Telugu Lyrics
మగవారి రాజ్యంలో మందారాలు పూయవు
మహిళా రాజ్యమే వస్తే మహాద్భుతాలు జరిగేను
మహిళా రాజ్యమే వస్తే మహాద్భుతాలు జరిగేను
మగవారి రాజ్యంలో మందారాలు పూయవు
మంచితనం కోరితే మనిషిని మాయజేసె
మంచితనం కోరితే మనిషిని మాయజేసె
మనసులోన ద్వేషం మనసులోనే దాచుకోలేదు
మనసులోన ద్వేషం మనసులోనే దాచుకోలేదు
ఆడది మోసమెరుగదు
మహిళా రాజ్యమే వస్తే మహాద్భుతాలు జరిగేను
మగవారి రాజ్యంలో మందారాలు పూయవు
పెంచుకునే పిల్లలను ప్రేమతో చూసుకోను
పెంచుకునే పిల్లలను ప్రేమతో చూసుకోను
పెంపుడు జంతువులైన పక్షులైన తోడుచేసుకొను
పెంపుడు జంతువులైన పక్షులైన తోడుచేసుకొను
ఆడది దయ గలది
మహిళా రాజ్యమే వస్తే మహాద్భుతాలు జరిగేను
మగవారి రాజ్యంలో మందారాలు పూయవు
మహిళా రాజ్యమే వస్తే మహాద్భుతాలు జరిగేను
మగవారి రాజ్యంలో మందారాలు పూయవు
English Lyrics / Transliteration
Magavāri rājyanlō mandārālu pūyavu
Mahiḷā rājyamē vastē mahādbhutālu jarigēnu
Mahiḷā rājyamē vastē mahādbhutālu jarigēnu
Magavāri rājyanlō mandārālu pūyavu
Man̄citanaṁ kōritē maniṣini māyajēsē
Man̄citanaṁ kōritē maniṣini māyajēsē
Manasulōna dvēṣaṁ manasulōnē dācukōlēdu
Manasulōna dvēṣaṁ manasulōnē dācukōlēdu
Āḍadi mōsame rugadu
Mahiḷā rājyamē vastē mahādbhutālu jarigēnu
Magavāri rājyanlō mandārālu pūyavu
Pen̄cukunē pillalanu prēmatō cūsukōnu
Pen̄cukunē pillalanu prēmatō cūsukōnu
Pempuḍu jantuvulaina pakṣulaina tōḍucēsukōnu
Pempuḍu jantuvulaina pakṣulaina tōḍucēsukōnu
Āḍadi daya galadi
Mahiḷā rājyamē vastē mahādbhutālu jarigēnu
Magavāri rājyanlō mandārālu pūyavu
Mahiḷā rājyamē vastē mahādbhutālu jarigēnu
Magavāri rājyanlō mandārālu pūyavu