Telugu Lyrics
ఈ లోకమే నా సొంతమే
ఓహో హో హాయిగా
ఈ లోకమే నా సొంతమే
ఆశలన్ని నేరవేరే
ఆనందంబు లూగే
ఆశలన్ని నేరవేరే
ఆనందంబు లూగే
సంతోషించె నా మనసు
సంతోషించె నా మనసు
ఓహో హో హాయిగా
ఈ లోకమే నా సొంతమే
పూల వలె నవ్వులీనే
పాడుకొనే నా చెలి
పూల వలె నవ్వులీనే
పాడుకొనే నా చెలి
ఆమెతోడు తోడుగా
ఆమెతోడు తోడుగా
ఓహో హో హాయిగా
ఈ లోకమే నా సొంతమే
రేపటి బాగోగులు
ఆశలన్నీ తీరును
రేపటి బాగోగులు
ఆశలన్నీ తీరును
రేయింబవళ్లు హాయిగా
రేయింబవళ్లు హాయిగా
ఓహో హో హాయిగా
ఈ లోకమే నా సొంతమే
English Lyrics / Transliteration
Ee lokame naa sontame
Oho ho haayiga
Ee lokame naa sontame
Aashalanni neravere
Aanandambu looge
Aashalanni neravere
Aanandambu looge
Santoshinche naa manasu
Santoshinche naa manasu
Oho ho haayiga
Ee lokame naa sontame
Poola vale navvuleene
Paadukone naa cheli
Poola vale navvuleene
Paadukone naa cheli
Aamethodu thodugaa
Aamethodu thodugaa
Oho ho haayiga
Ee lokame naa sontame
Repati baagogulu
Aashalanni theerunu
Repati baagogulu
Aashalanni theerunu
Reyimbavallu haayiga
Reyimbavallu haayiga
Oho ho haayiga
Ee lokame naa sontame