Telugu Lyrics
బంగారు గొడుగును పట్టుగ
ఆగని ఆశల అగ్ని కీలల
త్యాగము కోరెడు రాగముల
పరుల సొత్తుగ..
అడుగున తొడుగున అవిసె పువ్వె
అంతరంగమున అమృతము నింపె
అగ్ని కీలల.. రాగముల..
పరుగుని బాసి పరుల సొత్తుగ
బంగారు గొడుగును పట్టుగ
ఆగని ఆశల అగ్ని కీలల
త్యాగము కోరెడు రాగముల
పరుల సొత్తుగ..
వదలని కలల వలపుల నటనల
మదిలో మ్రోగెడు వీణల
పరుల సొత్తుగ.. రాగముల..
పరుగుని బాసి పరుల సొత్తుగ
బంగారు గొడుగును పట్టుగ
ఆగని ఆశల అగ్ని కీలల
త్యాగము కోరెడు రాగముల
పరుల సొత్తుగ..
English Lyrics / Transliteration
Bangaru godugunu pattuga
Aagani aashala agni keelala
Thyaagamu koderedu raagamula
Parula soththuga..
Aduguna thoduguna avise puvve
Antharangamuna amruthamum nimpe
Agni keelala.. raagamula..
Paruguni baasi parula soththuga
Bangaru godugunu pattuga
Aagani aashala agni keelala
Thyaagamu koderedu raagamula
Parula soththuga..
Vadalani kalala valapula natanala
Madilo mrogedu veenala
Parula soththuga.. raagamula..
Paruguni baasi parula soththuga
Bangaru godugunu pattuga
Aagani aashala agni keelala
Thyaagamu koderedu raagamula
Parula soththuga..