Telugu Lyrics
కవి కలాముకు కవితకు
పలికెను నేడు పరవశము
మధురము జీవితము
మరి మరి ఆస్వాదించుటే
జీవితము
పలికెను నేడు పరవశము
మధురము జీవితము
మరి మరి ఆస్వాదించుటే
జీవితము
English Lyrics / Transliteration
Kavi kalamuku kavithaku
Palikenu nedu paravashamu
Madhuramu jeevitamu
Mari mari aasvadinchute
Jeevitamu
Palikenu nedu paravashamu
Madhuramu jeevitamu
Mari mari aasvadinchute
Jeevitamu