Telugu Lyrics
వెన్నెల వెలలు వెలది మది వలపుల పల్లకి
అందాల నదిలో ఆలస్యమెందుకు
అందాల నదిలో ఆలస్యమెందుకు
పయనమయ్యే వేళ పయనమయ్యే వేళ
వెన్నెల వెలలు వెలది మది వలపుల పల్లకి
హృదయాల గోదావరిలో
అలలన్నీ ఊయలలూగె
కలలన్నీ చెలియరూపాన
కాంచనమే దారి తీసె
హృదయాల గోదావరిలో
అలలన్నీ ఊయలలూగె
కలలన్నీ చెలియరూపాన
కాంచనమే దారి తీసె
ఒడిలోన ఒదిగేనా
ఒడిలోన ఒదిగేనా
ఆశల రాణి
వెన్నెల వెలలు వెలది మది వలపుల పల్లకి
పరువాల పరిమళాన
పసిడి దీపాలు వెలిగే
తనువుల తియ్యదనాన
తరువైన దారులెరిగే
పరువాల పరిమళాన
పసిడి దీపాలు వెలిగే
తనువుల తియ్యదనాన
తరువైన దారులెరిగే
నెలవంక సిగలోన
నెలవంక సిగలోన
మెరిసేటి కాంతి
వెన్నెల వెలలు వెలది మది వలపుల పల్లకి
అందాల నదిలో ఆలస్యమెందుకు
పయనమయ్యే వేళ పయనమయ్యే వేళ
English Lyrics / Transliteration
Vennela velalu veladi madhi valapula pallaki
Andhala nadhilo aalasyamendhuku
Andhala nadhilo aalasyamendhuku
Payanamayye vela payanamayye vela
Vennela velalu veladi madhi valapula pallaki
Hruthayala Godharavilo
Alalanni ooyalalooghe
Kalalanni cheliyarupana
Kaanchaname dhaari theese
Hruthayala Godharavilo
Alalanni ooyalalooghe
Kalalanni cheliyarupana
Kaanchaname dhaari theese
Odilona odhigena
Odilona odhigena
Aashala raani
Vennela velalu veladi madhi valapula pallaki
Paruvaala parimalana
Pasidi deepaalu velige
Thanuvula thiyadhanana
Tharuvaina daarulerige
Paruvaala parimalana
Pasidi deepaalu velige
Thanuvula thiyadhanana
Tharuvaina daarulerige
Nelavanka sigalona
Nelavanka sigalona
Meriseti kaanthi
Vennela velalu veladi madhi valapula pallaki
Andhala nadhilo aalasyamendhuku
Payanamayye vela payanamayye vela