Telugu Lyrics
ప్రియంబుగా నిన్నే కోరెను నా మనసు
ప్రియంబుగా నిన్నే కోరెను నా మనసు
ఇది నా చెలి ఇది నా చెలి
తనువెంతో అందాల మయమని
తనువెంతో అందాల మయమని
తెలుసుకుంటిని నిన్నెప్పుడు
తెలుసుకుంటిని నిన్నెప్పుడు
ప్రియంబుగా నిన్నే కోరెను నా మనసు
ఇది నా చెలి ఇది నా చెలి
చిరునవ్వులే చందమామలని
చిరునవ్వులే చందమామలని
చిందులేసెను నా మనసు
చిందులేసెను నా మనసు
ప్రియంబుగా నిన్నే కోరెను నా మనసు
ఇది నా చెలి ఇది నా చెలి
పున్నమి చంద్రుని చాయవు నీవని
పున్నమి చంద్రుని చాయవు నీవని
పొంగిపోయాను నేనెప్పుడు
పొంగిపోయాను నేనెప్పుడు
ప్రియంబుగా నిన్నే కోరెను నా మనసు
ఇది నా చెలి ఇది నా చెలి
English Lyrics / Transliteration
Priyamuga ninne korenu naa manasu
Priyamuga ninne korenu naa manasu
Idhi naa cheli idhi naa cheli
Tanuv en tho andala mayamani
Tanuv en tho andala mayamani
Telusukuntini ninn eppudu
Telusukuntini ninn eppudu
Priyamuga ninne korenu naa manasu
Idhi naa cheli idhi naa cheli
Chirunavvule chandamamala ni
Chirunavvule chandamamala ni
Chindulesenu naa manasu
Chindulesenu naa manasu
Priyamuga ninne korenu naa manasu
Idhi naa cheli idhi naa cheli
Punnami chandruni chaayavu neevani
Punnami chandruni chaayavu neevani
Pongipoyanu nen eppudu
Pongipoyanu nen eppudu
Priyamuga ninne korenu naa manasu
Idhi naa cheli idhi naa cheli