Telugu Lyrics
యేమి శిక్ష కావాలో నాపై
యేమి శిక్ష కావాలో
నీ ప్రేమ కోసమై నిను వీడని నా శిరస్సు
నీ కోరిక కోసమై నీ కాళ్ళ కింద పడును
యేమి శిక్ష కావాలో నాపై
యేమి శిక్ష కావాలో
నా ఊహలకు రెక్కలు తొడిగి
నా కన్నులకు కాంతిని నింపి
నా ఊహలకు రెక్కలు తొడిగి
నా కన్నులకు కాంతిని నింపి
నా జీవితానికి అర్ధం చెప్పి
నా యెదలో నీ రూపం నింపిన
నీవు కనికరం చూపక
నా ప్రాణం తీసిన
యేమి శిక్ష కావాలో నాపై
యేమి శిక్ష కావాలో
నా నోముల కోరిక నీవే
నా పూజల ఫలితము నీవే
నా నోముల కోరిక నీవే
నా పూజల ఫలితము నీవే
నా దైవం నువ్వేలే
నా సర్వస్వం నువ్వేలే
ఈ జన్మకే నువ్వేలే
నా ప్రాణము నువ్వేలే
యేమి శిక్ష కావాలో నాపై
యేమి శిక్ష కావాలో
నీ ప్రేమ కోసమై నిను వీడని నా శిరస్సు
నీ కోరిక కోసమై నీ కాళ్ళ కింద పడును
యేమి శిక్ష కావాలో నాపై
యేమి శిక్ష కావాలో
English Lyrics / Transliteration
Yemi siksha kaavalo naapai
Yemi siksha kaavalo
Nee prema kosamai ninu veedani naa shirassu
Nee korika kosamai nee kaallakinda padunu
Yemi siksha kaavalo naapai
Yemi siksha kaavalo
Naa oohalaku rekkalu todigi
Naa kannulaku kaanthini nimpi
Naa oohalaku rekkalu todigi
Naa kannulaku kaanthini nimpi
Naa jeevithaaniki ardham cheppi
Naa yedalo nee roopam nimpina
Neevu kanikaram choopaka
Naa praanam theesina
Yemi siksha kaavalo naapai
Yemi siksha kaavalo
Naa nomula korika neeve
Naa poojala phalithamu neeve
Naa nomula korika neeve
Naa poojala phalithamu neeve
Naa daivam nuvvele
Naa sarvasvam nuvvele
Ee janmake nuvvele
Naa praanamu nuvvele
Yemi siksha kaavalo naapai
Yemi siksha kaavalo
Nee prema kosamai ninu veedani naa shirassu
Nee korika kosamai nee kaallakinda padunu
Yemi siksha kaavalo naapai
Yemi siksha kaavalo