Telugu Lyrics
యెన్నడు మొదలిడితివో ఈ యెదలో ప్రేమ
కనులు కలసినవో లేదో కలలొ విరిసినవో
కనులు కలసినవో లేదో కలలొ విరిసినవో
యెన్నడు మొదలిడితివో ఈ యెదలో ప్రేమ
నెమ్మదిగ నీలాల
ఒడిలోన నెమ్మదిగ
నెమ్మదిగ నీలాల
ఒడిలోన నెమ్మదిగ
నెమలి పింఛముగ
మెరిసిన మనసులు
నెమలి పింఛముగ
మెరిసిన మనసులు
యెన్నడు మొదలిడితివో ఈ యెదలో ప్రేమ
పరువము విరిసిన
పున్నమ వెన్నెల
పరువము విరిసిన
పున్నమ వెన్నెల
పరిమళించి నీ
పెదవుల నతినె
పరిమళించి నీ
పెదవుల నతినె
యెన్నడు మొదలిడితివో ఈ యెదలో ప్రేమ
కనులు కలసినవో లేదో కలలొ విరిసినవో
కనులు కలసినవో లేదో కలలొ విరిసినవో
యెన్నడు మొదలిడితివో ఈ యెదలో ప్రేమ
English Lyrics / Transliteration
Yennadu modalidithivo ee yedalo prema
Kanulu kalasinavo ledo kalalo virasinavo
Kanulu kalasinavo ledo kalalo virasinavo
Yennadu modalidithivo ee yedalo prema
Nemmadiga neelaala
Odilona nemmadiga
Nemmadiga neelaala
Odilona nemmadiga
Nemali pinchamuga
Merisina manasulu
Nemali pinchamuga
Merisina manasulu
Yennadu modalidithivo ee yedalo prema
Paruvamu virisina
Punnama vennela
Paruvamu virisina
Punnama vennela
Parimalinchi nee
Pedavula natine
Parimalinchi nee
Pedavula natine
Yennadu modalidithivo ee yedalo prema
Kanulu kalasinavo ledo kalalo virasinavo
Kanulu kalasinavo ledo kalalo virasinavo
Yennadu modalidithivo ee yedalo prema