Telugu Lyrics
ఆ దేశ చట్టముల – నేర్పుగ మన్నించుమన్నా
దేశమును ప్రేమించుమన్నా మంచి
ఆ దేశ చట్టముల – నేర్పుగ మన్నించుమన్నా
దేశమును ప్రేమించుమన్నా
ప్రాణము కన్న – ప్రియముగ బ్రతికే
ఆ దేశ సేవకుల – సేవించుమన్నా
ప్రాణము కన్న – ప్రియముగ బ్రతికే
ఆ దేశ సేవకుల – సేవించుమన్నా
దేశమును ప్రేమించుమన్నా
రక్తము పంచుకొని – రాణించు
ఆ దేశ బిడ్డలకు – బంధువులౌదాం
రక్తము పంచుకొని – రాణించు
ఆ దేశ బిడ్డలకు – బంధువులౌదాం
దేశమును ప్రేమించుమన్నా
ఆత్మను – సంస్కరించుకొనుచు
ఆ దేశ సంస్కృతికి – అద్దముగ నిలచెదమా
ఆత్మను – సంస్కరించుకొనుచు
ఆ దేశ సంస్కృతికి – అద్దముగ నిలచెదమా
దేశమును ప్రేమించుమన్నా
English Lyrics / Transliteration
Aa desha chattamula – nerpuga manninuchumanna
Desamunu preminchumanna
Pranamu kanna – priyamuga brathike
Aa desha sevakula – sevinchumanna
Pranamu kanna – priyamuga brathike
Aa desha sevakula – sevinchumanna
Desamunu preminchumanna
Rakthamu panchuko – raaninchi
Aa desha biddalaku – bandhuvulaudham
Rakthamu panchuko – raaninchi
Aa desha biddalaku – bandhuvulaudham
Desamunu preminchumanna
Aathmanu – sanskarinchukonuchu
Aa desha sanskruthiki – addumuga nilachedama
Aathmanu – sanskarinchukonuchu
Aa desha sanskruthiki – addumuga nilachedama
Desamunu preminchumanna