Telugu Lyrics
వినయమున్న వారెవరు
ప్రాణ విలాసములతొ
పరవశింప నెవరు
వరాలు కోరేవరెవరు
వినయమున్న వారెవరు
ఆశల పల్లకిలో
అందమైన నా లలనా
ఆటపట్టింతువా
ఆశల పల్లకిలో
అందమైన నా లలనా
ఆటపట్టింతువా
నా ప్రియతమా
నేను కోరేదెన్నడూ
నీ ప్రేమ నీ ప్రేమ
నవ వసంతమ్ము లో
నవ లోకమ్ము లో
నేను నీకై వచ్చెను
నిన్ను చేరె వచ్చెను
నవ వసంతమ్ము లో
నవ లోకమ్ము లో
నేను నీకై వచ్చెను
నిన్ను చేరె వచ్చెను
ఓ ప్రియతమా
నేను కోరేదెన్నడూ
నీ ప్రేమ నీ ప్రేమ
నా హృదయ సరోవరము
నవ రంగుల హరివిల్లు
నీవే అందులో
నా హృదయ సరోవరము
నవ రంగుల హరివిల్లు
నీవే అందులో
నీవే అందులో
నేను కోరేదెన్నడూ
నీ ప్రేమ నీ ప్రేమ
English Lyrics / Transliteration
Vinayamunna vaarevaru
Pranaya vilasamulatho
Paravashimpa nevvaru
Varalu korevarevaru
Vinayamunna vaarevaru
Aashala pallakilo
Andamaina naa lalana
Aatapattintuvaa
Aashala pallakilo
Andamaina naa lalana
Aatapattintuvaa
Naa priyatama
Nenu koredennadoo
Nee prema nee prema
Nava vasantamu lo
Nava lokammu lo
Nenu neekai vacchenu
Ninnu chere vacchenu
Nava vasantamu lo
Nava lokammu lo
Nenu neekai vacchenu
Ninnu chere vacchenu
O priyatama
Nenu koredennadoo
Nee prema nee prema
Naa hrudaya sarovaramu
Nava rangula harivillu
Neeve andulo
Naa hrudaya sarovaramu
Nava rangula harivillu
Neeve andulo
Neeve andulo
Nenu koredennadoo
Nee prema nee prema