Telugu Lyrics
మరి మాయని నీ మాయ చూసారా
అదిగో అదిగో అక్కడ
అదేమిటో అటే చూడు
వెంటనే నా వెంట రా
వెంటనే నన్ను వెంబడిరా
అదిగో అదిగో అక్కడ
అదేమిటో అటే చూడు
వెంటనే నా వెంట రా
వెంటనే నన్ను వెంబడిరా
చూసారా చూసారా చూసారా
మరి మాయని నీ మాయ చూసారా
ఏదో ఏదో ఏమిటో
కన్నులకి కలగన్నది
గుండెలో అలజడెందుకో
తెలియదు నాకు
ఏదో ఏదో ఏమిటో
కన్నులకి కలగన్నది
గుండెలో అలజడెందుకో
తెలియదు నాకు
నీవంటా నేనంటా
నేనంటా నీవంటా
నేరంటా నీవంటా
నేరంటా నేనంటా
అంతరంగ రంగాలలో
రంగులని రుద్దెది ఎవరు
చూసారా చూసారా చూసారా
మరి మాయని నీ మాయ చూసారా
రంగుల పూలదేమో
రమణి నీ మోహమే
పగడాల జాలరేమో
పలుకులు నీ మోహమే
రంగుల పూలదేమో
రమణి నీ మోహమే
పగడాల జాలరేమో
పలుకులు నీ మోహమే
నీ నవ్వంటా తేనంటా
తేనంటా నీ నవ్వంటా
నేరంటా నీవంటా
నేరంటా నేనంటా
అంతరంగ రంగాలలో
రంగులని రుద్దెది ఎవరు
చూసారా చూసారా చూసారా
మరి మాయని నీ మాయ చూసారా
అదిగో అదిగో అక్కడ
అదేమిటో అటే చూడు
వెంటనే నా వెంట రా
వెంటనే నన్ను వెంబడిరా
చూసారా చూసారా చూసారా
మరి మాయని నీ మాయ చూసారా
English Lyrics / Transliteration
Mari maayani nee maaya choosara
Adigo adigo akkada
Ademitō aṭē chooḍu
Venṭanē naa venṭa raa
Venṭanē nannu vembaḍiraa
Adigo adigo akkada
Ademitō aṭē chooḍu
Venṭanē naa venṭa raa
Venṭanē nannu vembaḍiraa
Choosara choosara choosara
Mari maayani nee maaya choosara
Edō edō emiṭō
Kannulaki kalagannadi
Gunḍelō alajaḍendukō
Teliyadu naaku
Edō edō emiṭō
Kannulaki kalagannadi
Gunḍelō alajaḍendukō
Teliyadu naaku
Neevanṭaa nēnānṭaa
Nēnānṭaa neevānṭaa
Nēranṭaa neevānṭaa
Nēranṭaa nēnānṭaa
Antaranga rangālalō
Rangulani ruddēdi evaru
Choosara choosara choosara
Mari maayani nee maaya choosara
Rangula pooladēmō
Ramani nee mōhamē
Pagaḍāla jālarēmō
Palukulu nee mōhamē
Rangula pooladēmō
Ramani nee mōhamē
Pagaḍāla jālarēmō
Palukulu nee mōhamē
Nee navvanṭaa tēnānṭaa
Tēnānṭaa nee navvanṭaa
Nēranṭaa neevānṭaa
Nēranṭaa nēnānṭaa
Antaranga rangālalō
Rangulani ruddēdi evaru
Choosara choosara choosara
Mari maayani nee maaya choosara
Adigo adigo akkada
Ademitō aṭē chooḍu
Venṭanē naa venṭa raa
Venṭanē nannu vembaḍiraa
Choosara choosara choosara
Mari maayani nee maaya choosara