Telugu Lyrics
నా యెదలో నీవూ నందమయ
గురుడా నందమయ నా యెదలో నీవూ నందమయ
నిను వీడని నీడను నేనై
మనసున కోరితినూ
అనురాగ గీతిక పాడనూ
అనునయమాయెను మదిలో
గురుడా నందమయ నా యెదలో నీవూ నందమయ
కాలము కరగెను కవితలు పలికెను
కావ్యం వలె నీ రూపం
నను వీడని నీడను నేనై
మనసున కోరితినూ
అనురాగ గీతిక పాడనూ
అనునయమాయెను మదిలో
గురుడా నందమయ నా యెదలో నీవూ నందమయ
నందమయ గురుడా నందమయ
నా యెదలో నీవూ నందమయ
English Lyrics / Transliteration
Na Yedalo Neevu Nandamaya
Guruda Nandamaya Na Yedalo Neevu Nandamaya
Ninu Veedani Needanu Nenai
Manasuna Koritinū
Anuraga Geethika Paadanū
Anunayamayenu Madilo
Guruda Nandamaya Na Yedalo Neevu Nandamaya
Kaalamu Karagenu Kavithalu Palikenu
Kaavyam Vale Nee Roopam
Nanu Veedani Needanu Nenai
Manasuna Koritinū
Anuraga Geethika Paadanū
Anunayamayenu Madilo
Guruda Nandamaya Na Yedalo Neevu Nandamaya
Nandamaya Guruda Nandamaya
Na Yedalo Neevu Nandamaya