Telugu Lyrics
మనిషిలో మధుర భావం
మనసైన చెలి పిలుపు
మనిషిలో మధుర భావం
అందాల మయూరిలా
ఆడేటి మన ఊహ
అందాల మయూరిలా
ఆడేటి మన ఊహ
మనసైన చెలి పిలుపు
మనిషిలో మధుర భావం
తను నవ్వితే పువ్వులు
దూకేటి నడకలో
వయ్యారాలు
తను నవ్వితే పువ్వులు
దూకేటి నడకలో
వయ్యారాలు
అడవుల్లో కోయిల
పాడేటి రాగాలు
అందాలు
అడవుల్లో కోయిల
పాడేటి రాగాలు
అందాలు
కనులలో సన్నని
కాంతి రేఖలే
కబుర్లు
కనులలో సన్నని
కాంతి రేఖలే
కబుర్లు
కలలలోని రాణి
కలిసిన వేళలో
కౌగిలి
కలలలోని రాణి
కలిసిన వేళలో
కౌగిలి
మనసైన చెలి పిలుపు
మనిషిలో మధుర భావం
అందాల మయూరిలా
ఆడేటి మన ఊహ
అందాల మయూరిలా
ఆడేటి మన ఊహ
మదిలో దాచిన
మాటలు మాధురి
మయూరి
మదిలో దాచిన
మాటలు మాధురి
మయూరి
వలపుల వరాలిచ్చి
పలికిన ప్రేమలు
పులకింతలు
వలపుల వరాలిచ్చి
పలికిన ప్రేమలు
పులకింతలు
కళలన్నీ ఒడిలో
కలిసిన సంబరం
సయ్యాట
కళలన్నీ ఒడిలో
కలిసిన సంబరం
సయ్యాట
రతిసుఖాల లోతులలో
తేలేటి మన గీతం
మురిపెం
రతిసుఖాల లోతులలో
తేలేటి మన గీతం
మురిపెం
మనసైన చెలి పిలుపు
మనిషిలో మధుర భావం
అందాల మయూరిలా
ఆడేటి మన ఊహ
అందాల మయూరిలా
ఆడేటి మన ఊహ
English Lyrics / Transliteration
Manishilo madhura bhavam
Manasaina cheli pilupu
Manishilo madhura bhavam
Andala mayurila
Adeti mana ooha
Andala mayurila
Adeti mana ooha
Manasaina cheli pilupu
Manishilo madhura bhavam
Thanu navvithe puvuvulu
Dooketi nadakalo
Vayyaralu
Thanu navvithe puvuvulu
Dooketi nadakalo
Vayyaralu
Adavullo koyila
Padeti ragalu
Andalu
Adavullo koyila
Padeti ragalu
Andalu
Kanulalo sannani
Kanthi rekale
Kaburlu
Kanulalo sannani
Kanthi rekale
Kaburlu
Kalalalo rani
Kalisina velalo
Kougili
Kalalalo rani
Kalisina velalo
Kougili
Manasaina cheli pilupu
Manishilo madhura bhavam
Andala mayurila
Adeti mana ooha
Andala mayurila
Adeti mana ooha
Madilo dachina
Matalu madhuri
Mayuri
Madilo dachina
Matalu madhuri
Mayuri
Valapula varalichi
Palikina premalu
Pulakintalu
Valapula varalichi
Palikina premalu
Pulakintalu
Kalalanni odilo
Kalisina sambaram
Sayyata
Kalalanni odilo
Kalisina sambaram
Sayyata
Rathisukala lothulalo
Theleti mana geetham
Muripem
Rathisukala lothulalo
Theleti mana geetham
Muripem
Manasaina cheli pilupu
Manishilo madhura bhavam
Andala mayurila
Adeti mana ooha
Andala mayurila
Adeti mana ooha