Telugu Lyrics
నెలకు నీటి వెన్నెల
అందాలు చిందించె నేడు
నేలకు నీటి వెన్నెల
నేలకు నీటి వెన్నెల
వెలుగులు పంచె నేడు
పసిడి కులికె పుడమి
సెలయేరులు సంగీతాలు
విరబూసె వనమాలలు
మనసుకు పరవశాలు
నెలకు నీటి వెన్నెల
అందాలు చిందించె నేడు
నేలకు నీటి వెన్నెల
వెలుగులు పంచె నేడు
పసిడి కులికె పుడమి
సెలయేరులు సంగీతాలు
విరబూసె వనమాలలు
మనసుకు పరవశాలు
పరువపు గాలి వీచె
సెలయేటి గల గలలు
సెలయేటి గల గలలు
మురిసెను పులకరించి
పొరపురి నవ్వులు
పొరపురి నవ్వులు
కరిగిపోవాలీ హాయిలో
జతగా మనమిద్దరమై
మరచిపోవాలి లోకము
నెలకు నీటి వెన్నెల
అందాలు చిందించె నేడు
నేలకు నీటి వెన్నెల
వెలుగులు పంచె నేడు
పసిడి కులికె పుడమి
సెలయేరులు సంగీతాలు
విరబూసె వనమాలలు
మనసుకు పరవశాలు
అలకల మబ్బులే
ఆడెను పరుగు పందెము
ఆడెను పరుగు పందెము
కలిసెను కన్నె మనసులు
కలసిన కోరికలు
కలసిన కోరికలు
ఒకటవ్వాలీ ఈ క్షణము
జతగా మనమిద్దరమై
మరచిపోవాలి లోకము
English Lyrics / Transliteration
Nelaku neeti vennela
Andaalu chindinche nedu
Nelaku neeti vennela
Nelaku neeti vennela
Velugulu panche nedu
Pasidi kulike pudami
Selayerulu sangeethaalu
Viraboose vanamaalalu
Manasuku paravashaalu
Nelaku neeti vennela
Andaalu chindinche nedu
Nelaku neeti vennela
Velugulu panche nedu
Pasidi kulike pudami
Selayerulu sangeethaalu
Viraboose vanamaalalu
Manasuku paravashaalu
Paruvapu gaali veeche
Selayeti gala galalu
Selayeti gala galalu
Murisenu pulakarinchi
Porapuri navvulu
Porapuri navvulu
Karigipovaali haayilo
Jathagaa manamiddaramai
Marachipovaali lokamu
Nelaku neeti vennela
Andaalu chindinche nedu
Nelaku neeti vennela
Velugulu panche nedu
Pasidi kulike pudami
Selayerulu sangeethaalu
Viraboose vanamaalalu
Manasuku paravashaalu
Alakala mabbule
Aadenu parugu pandemu
Aadenu parugu pandemu
Kalisenu kanne manasulu
Kalisina korikalu
Kalisina korikalu
Okatavvaali ee kshanamu
Jathagaa manamiddaramai
Marachipovaali lokamu