Telugu Lyrics
చీటారు కొమ్ములు చిత్తూరు కొమ్ములు
పూటారు కొమ్ములు పూరారు కొమ్ములు
ఆరేడి కొమ్ములు అరవై కొమ్ములు
వేరేడి కొమ్ములు వెయ్యారు కొమ్ములు
తోక తొక్కితే తొడగొట్టు కొమ్ములు
పాతాళ లోకాల పదివేల కొమ్ములు
నా నామ స్మరణకు నసిగిపో కొమ్ములు
నా యెదుట నిలువలేక వెనకకు పో కొమ్ములు
పూటారు కొమ్ములు పూరారు కొమ్ములు
ఆరేడి కొమ్ములు అరవై కొమ్ములు
వేరేడి కొమ్ములు వెయ్యారు కొమ్ములు
తోక తొక్కితే తొడగొట్టు కొమ్ములు
పాతాళ లోకాల పదివేల కొమ్ములు
నా నామ స్మరణకు నసిగిపో కొమ్ములు
నా యెదుట నిలువలేక వెనకకు పో కొమ్ములు
English Lyrics / Transliteration
Chitaaru kommulu chitturu kommulu
Pootaaru kommulu pooraru kommulu
Aaredi kommulu aravai kommulu
Veredi kommulu veyyaaru kommulu
Toka tokkithe todagottu kommulu
Paataala lokala padivela kommulu
Naa naama smaranaku nasigipo kommulu
Naa yeduta niluvaleka venakaku po kommulu
Pootaaru kommulu pooraru kommulu
Aaredi kommulu aravai kommulu
Veredi kommulu veyyaaru kommulu
Toka tokkithe todagottu kommulu
Paataala lokala padivela kommulu
Naa naama smaranaku nasigipo kommulu
Naa yeduta niluvaleka venakaku po kommulu