Telugu Lyrics
రాగలమే రాగలమే
రాగ సుధారస పాలనలో
రాగలమే రాగలమే
ప్రేమలందాల సాయుజ్యమున
నేగలమే నేగలమే
రాగ సుధారస పాలనలో
రాగలమే రాగలమే
హాయిగ సాగే ఈ పయనం
హాయిగ సాగే ఈ పయనం
కమ్మని కలలో లీనమవ్వగా
తనువు మరచిపోగా
హాయిగ సాగే ఈ పయనం
కమ్మని కలలో లీనమవ్వగా
తనువు మరచిపోగా
పొంగి పొరలే ఆనందమున
పొంగి పొరలే ఆనందమున
తేలి ఆడే దారిన
ప్రియురాలి సయ్యావాల
మరులు పొంగిన వేళ
ప్రియురాలి సయ్యావాల
మరులు పొంగిన వేళ
రాగ సుధారస పాలనలో
రాగలమే రాగలమే
ప్రేమలందాల సాయుజ్యమున
నేగలమే నేగలమే
రాగ సుధారస పాలనలో
రాగలమే రాగలమే
మల్లెపూల తావిలో
మంచుతెరల మాటులో
నవ వసంతాల సొగసులో
హృదయాల వీణలు మీటగా
మల్లెపూల తావిలో
మంచుతెరల మాటులో
నవ వసంతాల సొగసులో
హృదయాల వీణలు మీటగా
కొత్త లోకపు స్వప్నములో
కొత్త లోకపు స్వప్నములో
పులకరించే దేహము
పులకరించే దేహము
కనుల నిండుగా వెలుగులు
కనుల నిండుగా వెలుగులు
మధుర భావాల సొగసులు
మధుర భావాల సొగసులు
రాగ సుధారస పాలనలో
రాగలమే రాగలమే
ప్రేమలందాల సాయుజ్యమున
నేగలమే నేగలమే
రాగ సుధారస పాలనలో
రాగలమే రాగలమే
English Lyrics / Transliteration
RaagalamE raagalamE
Raaga sudhaarasa paalanalo
RaagalamE raagalamE
PrEmalandhaala saayujyamuna
NEgalamE nEgalamE
Raaga sudhaarasa paalanalo
RaagalamE raagalamE
Haayiga saagE ee payanam
Haayiga saagE ee payanam
Kammani kalalO leenamavvagaa
Tanuvu marachipOgaa
Haayiga saagE ee payanam
Kammani kalalO leenamavvagaa
Tanuvu marachipOgaa
Pongi poralE aanandhamuna
Pongi poralE aanandhamuna
ThElI aaDE daarina
PriyuRaali sayyaavaala
Marulu pongina vELa
PriyuRaali sayyaavaala
Marulu pongina vELa
Raaga sudhaarasa paalanalo
RaagalamE raagalamE
PrEmalandhaala saayujyamuna
NEgalamE nEgalamE
Raaga sudhaarasa paalanalo
RaagalamE raagalamE
Mallepoola thaavilo
Manchutherala maaTulo
Nava vasanthaala sogasulo
Hrudalaya veeNalu meeTagaa
Mallepoola thaavilo
Manchutherala maaTulo
Nava vasanthaala sogasulo
Hrudalaya veeNalu meeTagaa
Kotha lOkapu svapnamulo
Kotha lOkapu svapnamulo
Pulakarinche dhEhamu
Pulakarinche dhEhamu
Kanula ninDugaa velugulu
Kanula ninDugaa velugulu
Madhura bhaavaala sogasulu
Madhura bhaavaala sogasulu
Raaga sudhaarasa paalanalo
RaagalamE raagalamE
PrEmalandhaala saayujyamuna
NEgalamE nEgalamE
Raaga sudhaarasa paalanalo
RaagalamE raagalamE