Telugu Lyrics
పగటి వేషం వెయ్యి నీవు
రావోయి చందమామ రావోయి చందమామ
పగటి వేషం వెయ్యి నీవు
ఈ వంకలోన విరిసిన పూవుల
గాలికి ఊగుతూ నువ్వు
ఈ వంకలోన విరిసిన పూవుల
గాలికి ఊగుతూ నువ్వు
చెమ్మ చెక్క ఆడుకుందామా
రావోయి చందమామ రావోయి చందమామ
పగటి వేషం వెయ్యి నీవు
ఆకాశంలో హరివిల్లు
వయ్యారంగా ఊగుతూ
ఆకాశంలో హరివిల్లు
వయ్యారంగా ఊగుతూ
అదిగో రంగేసినావు
రావోయి చందమామ రావోయి చందమామ
పగటి వేషం వెయ్యి నీవు
అందాల రేడు నీవు
అందాల రాణిని నేను
అందాల రేడు నీవు
అందాల రాణిని నేను
కలిసి అాడుకుందాం
రావోయి చందమామ రావోయి చందమామ
పగటి వేషం వెయ్యి నీవు
English Lyrics / Transliteration
Pagati vesham veyyi neevu
Raavoyi Chandamaama Raavoyi Chandamaama
Pagati vesham veyyi neevu
Ee vankalona virisina poovula
Gaaliki ooguthoo nuvvu
Ee vankalona virisina poovula
Gaaliki ooguthoo nuvvu
Chemma chekka aadukundaama
Raavoyi Chandamaama Raavoyi Chandamaama
Pagati vesham veyyi neevu
Aakaashamlo harivillu
Vayyaarangaa ooguthoo
Aakaashamlo harivillu
Vayyaarangaa ooguthoo
Adigo rang esinaavu
Raavoyi Chandamaama Raavoyi Chandamaama
Pagati vesham veyyi neevu
Andaala redi neevu
Andaala raanini nenu
Andaala redi neevu
Andaala raanini nenu
Kalisi aadukundaam
Raavoyi Chandamaama Raavoyi Chandamaama
Pagati vesham veyyi neevu