Telugu Lyrics
రసిక జనములారా రసిక జనములారా
యెంచి చూడరా యెంచి చూడరా
కొమ్మలోని పండు వంటి కోమలాంగిని
మత్తు గొలుపు మువ్వ చప్పుడు వినుమా
కొమ్మలోని పండు వంటి కోమలాంగిని
మత్తు గొలుపు మువ్వ చప్పుడు వినుమా
చిందులేసే నాట్యమాడే చిన్నదానిని
చిందులేసే నాట్యమాడే చిన్నదానిని
ముద్దులొలుకు మోహనాంగిని
ముద్దులొలుకు మోహనాంగిని
యెంచి చూడరా యెంచి చూడరా
రసిక జనములారా రసిక జనములారా
యెంచి చూడరా యెంచి చూడరా
బంగారు గొలుసులు బంగారు గొలుసులు
మందార మాలికలు మందార మాలికలు
నవరత్న కిరీటాలు నవరత్న కిరీటాలు
అవి ఏమి చూపునయ్యా అవి ఏమి చూపునయ్యా
లోకమున లేనిదే లోకమున లేనిదే
కలిగిన రూపమె చూడరయ్యా
కలిగిన రూపమె చూడరయ్యా
అదియే నా దేవత అదియే నా దేవత
అదియే నా దేవత
అదియే నా దేవత
యెంచి చూడరా యెంచి చూడరా
రసిక జనములారా రసిక జనములారా
యెంచి చూడరా యెంచి చూడరా
English Lyrics / Transliteration
Rasika janamulaara rasika janamulaara
Yenchi choodara yenchi choodara
Kommalo pându vanti komalángini
Mattu golupu muvva chappudu vinumá
Kommalo pându vanti komalángini
Mattu golupu muvva chappudu vinumá
Chindulese nâtyamáde chinnadânini
Chindulese nâtyamáde chinnadânini
Mudduloluku mohanángini
Mudduloluku mohanángini
Yenchi choodara yenchi choodara
Rasika janamulaara rasika janamulaara
Yenchi choodara yenchi choodara
Bangáru golusulu bangáru golusulu
Mandára mâlikalu mandára mâlikalu
Navaratna kirîtâlu navaratna kirîtâlu
Avi emi chúpunayyâ avi emi chúpunayyâ
Lokamuna lenide lokamuna lenide
Kaligina roopame choodarayyâ
Kaligina roopame choodarayyâ
Adiye ná devata adiye ná devata
Adiye ná devata
Adiye ná devata
Yenchi choodara yenchi choodara
Rasika janamulaara rasika janamulaara
Yenchi choodara yenchi choodara