Telugu Lyrics
దయామయ దయానిధే
అందరిలో అమృతమయ
ఆనందమయ శ్రీ గురువే
అచల భక్తితో నీ నామ స్మరణ
ఆత్మ శాంతికి మార్గమని
అంధకారాన్ని తొలగించి
జ్ఞానజ్యోతిని వెలిగించి
లోకానికి ఒక దీపమై
నడిపించుమా శ్రీ గురువే
నీ దయలేనిదే ఏదీ లేదని
నీ దీవెనలేనిదే ఏదీ కాదని
అనునిత్యం నీ సన్నిధిలో
ప్రేమతో నీ సేవలో
నిలిచివుంటా శ్రీ గురువే
నిత్యం నీ సేవలో
దేవాధి దేవా దేవోత్తమా
దయామయ దయానిధే
అందరిలో అమృతమయ
ఆనందమయ శ్రీ గురువే
English Lyrics / Transliteration
Dayamaya Dayanidhe
Andarilo Amrutamaya
Aanandamaya Sri Gurruve
Achala bhaktitho nee naama smarana
Aatma shanthiki margamani
Andhakaranni tholaginchi
Gnaana jyothini veliginchi
Lokaaniki oka deepamai
Nadipinchuma Sri Gurruve
Nee dayalenidhe edhi ledhani
Nee deevenalenidhe edhi kaadhani
Anunithyam nee sannidhilo
Prematho nee sevlo
Nilichivunta Sri Gurruve
Nithyam nee sevlo
Devadhi Deva Devottama
Dayamaya Dayanidhe
Andarilo Amrutamaya
Aanandamaya Sri Gurruve