Telugu Lyrics
నా బ్రతుకింతేనా – నా బ్రతుకింతేనా
పగలంతా శ్రమయే – రేయింతా శ్రమయే
శ్రమ తప్ప సుఖమేదని
నా బ్రతుకింతేనా – నా బ్రతుకింతేనా
కష్టాలకు కడలేదని
కన్నీళ్ళకు అంతులేదని
కష్టాలకు కడలేదని
కన్నీళ్ళకు అంతులేదని
జీవితమన్నది –
జీవితమన్నది –
బలిపీఠమై నిలిచెనని
నా బ్రతుకింతేనా – నా బ్రతుకింతేనా
నవ్వులు మరిచిన పెదవులతో
నలిగిన గుండెను గుడితో
నవ్వులు మరిచిన పెదవులతో
నలిగిన గుండెను గుడితో
బ్రతుకు బండిని –
బ్రతుకు బండిని –
లాగితీయలేక పడితినని
నా బ్రతుకింతేనా – నా బ్రతుకింతేనా
English Lyrics / Transliteration
Naa brathukinthena – Naa brathukinthena
Pagalanta sramaye – Reyinta sramaye
Srama thappa sukhamedani
Naa brathukinthena – Naa brathukinthena
Kashtaalaku kadaledani
Kanneellaku anthu ledani
Kashtaalaku kadaledani
Kanneellaku anthu ledani
Jeevithamannadi –
Jeevithamannadi –
Balipithamai nilichenani
Naa brathukinthena – Naa brathukinthena
Navvulu marichina pedavulatho
Naligina gundenu guditho
Navvulu marichina pedavulatho
Naligina gundenu guditho
Brathuku bandini –
Brathuku bandini –
Laagithiyaleka padithanani
Naa brathukinthena – Naa brathukinthena