Telugu Lyrics
మధుర స్మృతులెన్నో
మరువజాలనీ మనసులోన
మధుర స్మృతులెన్నో
మరువజాలనీ
ఒక నాడు వొచ్చిన
ఒక నాడు వొచ్చిన
ఒక నాడు వొచ్చిన
ఒక నాడు వొచ్చిన
ఆశల దీపావళి
ఎన్నడు తెచ్చెనో
ఎన్నడు తెచ్చెనో
ఎన్నడు తెచ్చెనో
ఎన్నడు తెచ్చెనో
మరువజాలనీ మనసులోన
మధుర స్మృతులెన్నో
మరువజాలనీ
మనసులోన
సరసమాడు
చిలిపి నవ్వుల
చిన్ని హాయ్
మనసులోన
సరసమాడు
చిలిపి నవ్వుల
చిన్ని హాయ్
ఒక నాడు వొచ్చిన
ఒక నాడు వొచ్చిన
ఒక నాడు వొచ్చిన
ఒక నాడు వొచ్చిన
ఆశల దీపావళి
ఎన్నడు తెచ్చెనో
ఎన్నడు తెచ్చెనో
ఎన్నడు తెచ్చెనో
ఎన్నడు తెచ్చెనో
మరువజాలనీ మనసులోన
మధుర స్మృతులెన్నో
మరువజాలనీ
English Lyrics / Transliteration
Madhura smruthulEnnO
Maruvajaalani manasulona
Madhura smruthulEnnO
Maruvajaalani
Oka naadu vocchina
Oka naadu vocchina
Oka naadu vocchina
Oka naadu vocchina
Aashala deepaavali
Ennadu techcheno
Ennadu techcheno
Ennadu techcheno
Ennadu techcheno
Maruvajaalani manasulona
Madhura smruthulEnnO
Maruvajaalani
Manasulona
sarasamaadu
Chilipi navvula
Chinni haay
Manasulona
sarasamaadu
Chilipi navvula
Chinni haay
Oka naadu vocchina
Oka naadu vocchina
Oka naadu vocchina
Oka naadu vocchina
Aashala deepaavali
Ennadu techcheno
Ennadu techcheno
Ennadu techcheno
Ennadu techcheno
Maruvajaalani manasulona
Madhura smruthulEnnO
Maruvajaalani