Telugu Lyrics
వయ్యారాల వయసు వస్తుందండీ
వస్తుందండీ వస్తుందండీ
వయ్యారాల వయసు వస్తుందండీ
అది వస్తేనే అందం అందం
అది వస్తేనే సొగసు సొగసు
అది తెచ్చే కమ్మదనం
ఏముందో ఏముందో
వస్తుందండీ వస్తుందండీ
వయ్యారాల వయసు వస్తుందండీ
పరువమంటే పండుగంట
పంచుకునే బంధమంట
ఆశలన్నీ పూయునంట
అది కోరితేనే లోకమంట
బొండు మల్లెలు పూచేనంట
మధువులేమో పొంగేనంట
అల్లరితో ఆడేనంట
అది అంటేనే వింత వింత
ఏముందో ఏముందో
వస్తుందండీ వస్తుందండీ
వయ్యారాల వయసు వస్తుందండీ
పసిడి తావి పంచుతుందీ
పైట కొంగు లాగుతుందీ
కన్ను మిన్ను కానదుగా
మది పులకించి పోతుందీ
పలికే పెదవి నవ్వుతుందీ
పరువాలన్నీ చూస్తుందీ
ప్రియసఖి తోడు కోరుతుందీ
అది అంటేనే కథ కథ
ఏముందో ఏముందో
వస్తుందండీ వస్తుందండీ
వయ్యారాల వయసు వస్తుందండీ
English Lyrics / Transliteration
Vayyarala vayasu vastundandi
Vastundandi vastundandi
Vayyarala vayasu vastundandi
Adi vastene andam andam
Adi vastene sogasu sogasu
Adi tecche kammadanam
Emundo emundo
Vastundandi vastundandi
Vayyarala vayasu vastundandi
Paruvamante panduganta
Panchukune bandhamanta
Aashalanni pooyunanta
Adi koritene lokamanta
Bondu mallelu poochenanta
Madhuvulemo pongenanta
Allarito aadenanta
Adi antene vintha vintha
Emundo emundo
Vastundandi vastundandi
Vayyarala vayasu vastundandi
Pasidi taavi panchundee
Paita kongu laagundee
Kannu minnu kaanaduga
Madi pulakinchi podundee
Palike pedavi navvundee
Paruvalanni choostundee
Priyasakhi thodu korundee
Adi antene katha katha
Emundo emundo
Vastundandi vastundandi
Vayyarala vayasu vastundandi